OTT: వీర సింహారెడ్డి సినిమా స్ట్రిమింగ్ అయ్యేది ఎప్పుడంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మాస్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. బాలయ్య మాస్ డైలాగులు యాక్షన్ థియేటర్లు దద్దరిల్లిపోయాయని తెలుస్తోంది. ఇక రెండు క్యారెక్టర్లలో బాలకృష్ణ అదరగొట్టేసారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్లు ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు. […]

బాలయ్య కోసం ఆ మెగా డైరెక్టర్ రెడీ.. స్టేజ్ మీదే స్టోరీ చెప్పేసాడుగా..!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఊహించని కాంబినేషన్లు ఎలా సెట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు అలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ తో ఓ డైరెక్టర్ సినిమా చేయడానికి ఉర్రూతలు ఊగుతున్నాడు. ఇప్పటికే ఆ డైరెక్టర్ తో సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్. చివరికి గత సంవత్సరం చివరలో ఆ […]

అప్పుడే మూడు సినిమాలకు సైన్ చేసిన హనీ రోజ్…వీర సింహారెడ్డి భార్య అంటేే అంతేగా మరి..!

బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరోసారి ఎందుకు అంటున్నామంటే ఈమె ముందుగా 2008లోనే శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ‌లేక పోవడంతో హనీ రోజ్‌కు తెలుగులో అవకాశాలు రాలేదు. టాలీవుడ్‌లో ఆలయం సినిమా మెప్పించలేకపోయినా మలయాళంలో మాత్రం ఈ అమ్ముడు వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు […]

బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న‌ అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు. న్యూ […]

బాలయ్య అభిమానులకు అదిరిపోయే కిక్ ఇది… సంక్రాంతి ముందే వ‌చ్చేసింది..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాను మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ సినిమాగా వీర సింహారెడ్డి మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలయ్య అభిమానులు ఎప్పుడు సంక్రాంతి […]

వీర సింహారెడ్డి నుంచి లిరికల్ వీడియో వైరల్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

నటసింహ బాలకృష్ణ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులను పూర్తయ్యాయి నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి సినిమాకు సంబంధించిన పాటలను, వీడియోలను, ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు వీరసింహారెడ్డి నుంచి లిరికల్ వీడియోని తాజాగా కొన్ని నిమిషాల ముందు విడుదల చేయడం జరిగింది. సుగుణసుందరి అంటూ సాగే ఈ పాట మాస్ , క్లాస్ అంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. […]

బాలయ్య కి ఈసారి సంక్రాంతి కలిసొచ్చేనా..?

నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంది. ఈ సీజన్లో ఆయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సంచలన విజయం సాధించినవే ఉన్నాయి. మరి 2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి గా పోటీకి దిగుతున్నారు. బాలయ్య మరి ఈసారి సక్సెస్ పొందుతాడో.. లేదో తెలియాలి అంటే.. మునుపటి చిత్రాల గురించి మనం తెలుసుకోవాలి. మరి సంక్రాంతి […]

ఆ సినిమాతో బాలయ్యకు అదృష్టం పట్టుకుందా..?

నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా అంతే స్టామినా తో వరుస సినిమాలు చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ అందుకుంటున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తేదీన […]