రజినీకాంత్ కూలీ రన్ టైం లాక్.. లోకేష్ పాత ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా..!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గ‌త‌ దశాబ్ద కాలంలో […]

కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌ల‌తో పాటు.. సౌబిన్ షాహిర్, సత్య‌రాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]

కూలీ స్టార్ కాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. నాగార్జునకు బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ త‌లైవర్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ బయటకు రాకపోయినా.. ఇప్పటికే సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన పూజ హెగ్డే మౌనిక సాంగ్‌ ఎంత […]

ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ క‌ర‌క‌రాజ్‌ కాంబోలో తెర‌కెక్క‌నున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ […]

జైలర్ 2 బాలయ్యతో స్క్రీన్ షేరింగ్.. శివరాజ్ కుమార్ రియాక్షన్ ఇదే..!

సౌత్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 45 మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కాగా.. త్వరలోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీం. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోలు, డైరెక్టర్లు సందడి చేశారు. ఈ క్రమంలోనే ఉపేంద్ర కు శివరాజ్ కుమార్‌కు ర‌క‌ర‌కాల‌ ప్రశ్నలను సాధించారు. వారు ఇంట్రెస్టింగ్ సమాధానాలను […]

డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఉపేంద్ర యూఐ.. బాక్సాఫీ దగ్గర గట్టిగానే కొల్లగొట్టాడుగా..!

సౌత్ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించినం యూఐ ది సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉపేంద్ర ఈ మూవీని తెర్కక్కించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులో అంచనాలు ఏం మాత్రం తప్పకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్ , రేష్మ , అచ్యుత్ కుమార్ , నీతూ వనజాక్షి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అయితే […]

ఉపేంద్ర UI సినిమాపై ఇంట్ర‌స్టింగ్ ప్ర‌చారం… వ‌ర‌ల్డ్ సినిమా హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం కొత్త పుకారు..!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘యూఐ’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిగా ఉండ‌డంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని అభిమానులు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఉపేంద్ర గ‌త సినిమాల్లాగానే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. అయితే ఇప్పుడు ‘యూఐ’ సినిమా గురించి వ‌చ్చిన ఒక రూమ‌ర్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ సినిమాకు రాని రూమ‌ర్ […]

ఇండియన్ హిస్టరీలోనే హీరో ఉపేంద్ర రికార్డును బీట్ చేయలేరా..?

కన్నడ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులలో ఉపేంద్ర ముందు వరుసలో ఉంటారు. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి మెప్పించారు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ బాగానే సంపాదించుకున్నారు. ఉపేంద్ర నటుడు గానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక్కొక్కరికి ఒక రికార్డు సైతం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇండియన్ సినిమా […]

ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా […]