తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]
Tag: tweet
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
ఆంధ్రప్రదేశ్‌లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారహి యాత్ర […]
విదేశీయులతో సె**.. మహేష్ బాబు యంగ్ గా కనిపించడానికి కారణం అదేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్ విషయంలో వయసుతో పాటు ఆయన అందం కూడా రోజురోజుకు రెట్టింపు అవుతూనే ఉంది. 50 కి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా యంగ్ కనిపిస్తూ ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా మహేష్ అందానికి ఫిదా అంటూ బహిరంగంగానే వెల్లడించారు. అయితే మహేష్ అంత అందంగా, యంగ్ గా కనిపించడానికి […]
పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాల వైపు చాలా బిజీగా ఉన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చూస్తూ ఉంటే..తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారనే విషయం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సీఎం పదవిని డిమాండ్ చేసే అంత స్టామినా లేదంటు క్లారిటీ ఇచ్చారు. ఎవరేమన్న […]
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన.. చిరంజీవి ట్వీట్ వైరల్!
నందమూరి తారకరత్న ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ లో చికిత్స అందుతోంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీంతో తారకరత్న […]
వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?
బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా […]
కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]
పుష్ప ఎఫెక్ట్..బన్నీని దాంతో పోలుస్తూ నితిన్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా మెరవగా.. మలయళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్‌గా బన్నీ తన నటనా విశ్వరూపాన్ని చూపించి […]