విదేశీయులతో సె**.. మ‌హేష్ బాబు యంగ్ గా క‌నిపించ‌డానికి కార‌ణం అదేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్ విషయంలో వ‌య‌సుతో పాటు ఆయ‌న అందం కూడా రోజురోజుకు రెట్టింపు అవుతూనే ఉంది. 50 కి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా యంగ్ కనిపిస్తూ ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా మ‌హేష్ అందానికి ఫిదా అంటూ బహిరంగంగానే వెల్లడించారు.

అయితే మహేష్‌ అంత అందంగా, యంగ్ గా కనిపించడానికి కారణం విదేశీయులతో సెక్స్ చేయడమే అంటున్నాడు బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. ఇటీవ‌ల సినీ తార‌ల‌కు సంబంధించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు ట్వీట్స్ చేస్తూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్న ఉమైర్ సంధు.. తాజాగా మ‌హేష్ బాబును టార్గెట్ తో ఓ షాకింగ్ ట్వీట్ ను వ‌దిలాడు.

ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు పెద్ద దుమార‌మే రేపుతోంది. `విదేశీయులతో శృంగారమే మ‌హేష్ బాబును యంగ్ గా,సెక్సీగా ఉండేలా చేస్తుంది` అంటూ ఉమైర్ సంధు ఓ బోల్డ్ ట్వీట్ ను వ‌దిలాడు. దీంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కి మండిపోయింది. ఇంకేముందు ప‌చ్చి బూతులు తిడుతూ ఉమైర్ సంధును ఏకేస్తున్నారు. నువ్వు పాపుల‌ర్ అవ్వ‌డం కోసం ఇలాంటి చెత్త ట్వీట్స్ చేస్తావా అంటూ మండిపోతున్నారు.

https://twitter.com/UmairSandu/status/1661854009626353666?s=20

Share post:

Latest