అవకాశాలతో సంబంధం లేకుండా కుమ్మేస్తున్న హీరోయిన్స్..!!

సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతోమంది హీరోయిన్స్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. అవకాశాలు ఉండి కూడా బిజీగా ఉన్న హీరోయిన్స్ కూడా ఛాన్స్ లేని హీరోయిన్లకు పోటీగా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటారు.. అలా శ్రిలీల, పూజా హెగ్డే, మృనాల్ ఠాకూర్, రష్మిక, కీర్తి సురేష్ అంటే హీరోయిన్ సైతా ముందు వరసలో ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల చేతిలో దాదాపుగా 10 చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కి కూడా లేనంత డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలతో హీటెక్కిస్తూ ఉంటుంది.

Sample Page - Page 87 of 744 - JSWTV.TV

టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో అవకాశాలు ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో యంగ్ సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తూ అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. బాలీవుడ్ లో కూడా బిజీగా పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో కూడా పలు రకాల ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.

Mrunal Thakur: With New hot pics Breaking Glamour Boundaries, Stunning  Display of Beauty
గ్లామర్ చూపించడం విషయంలో ఈ మధ్యకాలంలో ఇతర హీరోయిన్లతో కూడా పోటీపడుతోంది
హీరోయిన్ కీర్తి సురేష్. ముఖ్యంగా క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారుల మతిపోగొడుతోంది. మరొక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంలో ఎంతో అందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పాపు లారిటీ రావడంతో గ్లామర్ను ఎలా చూపించాలో అలా చూపిస్తూ కుర్రకారులను ఉర్రూతలు ఊగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీరంతా అవకాశాలతో సంబంధం లేకుండా ముందు వరుసలో ఉన్నారు.

Share post:

Latest