పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడంతో పాటు వరుసగా తన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాని పోస్ట్ ఫోన్ చేయడంతో అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే తాజాగా మైసూరులో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహానికి సంబంధించి పలు రకాల ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఈ ఫోటోలను చూసిన ప్రబాస్ అభిమానులు చాలా అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ […]
Tag: troll
సర్జరీకి ముందు అల్లు అర్జున్ ఎలా ఉండేవారో తెలుసా.. ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ లో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రం అందంగా కనిపించడం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా సర్జరీకి ముందు ఫోటోలు సర్జరీ తర్వాత ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఫోటోలు ట్రోల్ కి కూడా గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించి ఒక […]
అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ.. ఇక వివాదమేనా..?
బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు టీవీ షోలలో వచ్చే విమర్శలపైన ట్రోల్స్, బాడీ సేమింగ్స్ వంటి వాటిని తట్టుకోలేక బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. సినిమాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించింది అనసూయ. పుష్ప -2 చిత్రంలో కూడా ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది. మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలతో నటిస్తున్న అనసూయ ప్రస్తుతం […]
మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]
పెళ్లిలో కూడా అందాలు చూపిస్తున్న దిశాపటాని..!!
ఎవరైనా సరే సందర్భాన్ని బట్టి దుస్తులను ఉపయోగిస్తూ ఉండాలి. ముఖ్యంగా పెళ్లిళ్లకు వెళితే ఒకలా.. ఏదైనా పార్టీలకు విందుకు వెళితే మరొక లాగా కనిపిస్తూ ఉండాలి.ముఖ్యంగా పెళ్లి విందుకు హాజరవుతున్నాము అంటే చాలా పద్ధతిగా రకరకాల దుస్తులను హాజరవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువగా ట్రెడిషనల్ దుస్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి పైన ఎలాంటి హీరోయిన్స్ అయినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. అలా ఇప్పుడు పలు […]
పవిత్ర లోకేష్ టైం చూసి దెబ్బ కొట్టిందిగా…!
గత రాత్రి సీనియర్ యాక్టర్ పవిత్ర లోకేష్ తనకు… సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధం ఉంది అంటూ వస్తున్న సోషల్ మీడియా వార్తలు, యూట్యూబ్ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారు మూడు రోజుల్లో విచారణకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా […]
హీరో నాగార్జున కొరివితో తల గోక్కున్నారా? ఎందుకీ విమర్శలు వస్తున్నాయి?
హీరో నాగార్జునపై తాజాగా పలు ఆరోపణలు చేసారు CPI జాతీయ కార్యదర్శి కె.నారాయణ. సీపీఐ కార్యదర్శి కె.నారాయణ గురించి అందరికీ తెలిసినదే. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డంలో నారాయణ తర్వాతే ఎవరైనా! మరే నాయకుడైనా ఇట్లా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణ ఇలా మాట్లాడటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నారాయణ తాజాగా హీరో నాగార్జున విషయంలో నిప్పులు చెరిగారు. గతంలో సీపీఐ […]