సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]
Tag: trendy news
వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
మందారి పువ్వులతో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!
సాధారణంగా మందారి పువ్వులను పూజకి వాడుతూ ఉంటారు. అలానే వీటితో అనేక హెయిర్ ఆయిల్ ని కూడా తయారు చేసుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాతో మీ జుట్టును పొడవుగా చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే మందార పువ్వులో అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు మన జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక ఇవి హెయిర్ కి వాడడం కారణంగా మీ జుట్టు పొడవుగా మారుతుంది. హెడ్ బాత్ చేసేముందు మందార పువ్వులను మీరు […]
జీలకర్ర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!
సాధారణంగా చాలామంది జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు. జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందువల్ల అనేక ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరా వాటర్ ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇందువల్ల ఇవి తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే జీరా వాటర్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విటమిన్లు కలిగి అంతేకాకుండా […]
ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..
ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]
డబ్బు కోసమే మా అమ్మని చంపేశారు.. యాక్టర్ లత శ్రీ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ లో పలు సినిమాలో నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ లత శ్రీ. 1990లో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ముద్దుల మేనల్లుడు, అబ్బాయిగారు, అల్లరోడు, ఆ ఒకటి అడక్కు, యమలీల లాంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్ లో మెప్పించి తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకుంది. ఇక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె కుటుంబానికి పరిమితం అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య మేనత్త ఈ […]
“ఒక్కోక్కడి పులుసు కార్చేసే సీన్ అదే”.. నా సామీ రంగా రెబల్ అభిమానులకు ఇక నిద్రపట్టదు..!!
సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారు మ్రోగిపోతుంది . ఏ రాష్ట్రమైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరి నోట వినిపిస్తున్న పేరు ఇదే . మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అస్సలు చెప్పలేకపోతున్నాం. హై రేంజ్ లో చెవులు మూతలు పడిపోయేలా ప్రభాస్ పేరును జపిస్తున్నారు అభిమానులు . కాగా […]
పాన్ ఇండియా హీరోలు “చరణ్-తారక్-బన్ని-ప్రభాస్” సాధించలేని ఘనత అందుకున్న నాని.. రియల్ హీరో అంటే వీడే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ టక్కున గుర్తుచేది నలుగురే నలుగురు. చరణ్ – తారక్ – బన్నీ – ప్రభాస్ నలుగురు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ రేంజ్ లోనే రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు . తమ నెక్స్ట్ సినిమాలో కూడా ఆ రేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ నలుగురు సాధించలేని రికార్డ్ నాచురల్ […]
బిగ్ బ్రేకింగ్: సలార్ సినిమా అనుష్క.. క్రేజీ న్యూస్ లీక్ చేసిన ప్రభాస్..ఇక రచ్చ రంబోలానే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అనగా ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ఉంది అన్న వార్త తెగ ఊపందుకుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్క రిలేషన్ గురించి ఎప్పుడు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. […]









