బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్ కార్తీకదీపం. మాటీవీలో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ సీరియల్ విశేష ప్రేక్షక ఆధారం పొందడంతో పాటు.. భారీ టిఆర్పి తో బ్లాస్టింగ్ రికార్డును సృష్టించింది. బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. ఇక ఈ సీరియల్ లో వంటలక్కగా, దీప అక్కగా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది. చూడగానే తెలుగు అమ్మాయి అనేంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కేరళకు […]
Tag: tollywood updates
నయనతార ఆఫర్ కొట్టేసిన జాక్వాలిన్ ఫెర్నాండెజ్.. పేపర్ బాయ్ డైరెక్టర్ మాస్టర్ స్కెచ్..?!
సంతోష్ శోభన్ హీరోగా నటించిన పేపర్ బాయ్ సినిమాతో సున్నితమైన ఎమోషనల్ కంటెంట్ ఎంతో అద్భుతంగా తర్కెక్కించి మంచి సక్సెస్ సాధించాడు డైరెక్టర్ జయశంకర్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జయశంకర్ అరి.. అంటూ అరిషడ్వర్గాల పై సినిమాను తీసి అందరిలోనూ ఆసక్తి కల్పించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు జయశంకర్ పై ప్రశంసలు కురిపించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ తమ […]
కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం.. ఏకంగా ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే..?!
నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. […]
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కు సిద్ధమైన రష్మిక మందన.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న క్రష్మిక లేడీ ఓరియంటెడ్ […]
సలార్ ప్రపంచంలో తారక్.. ఫ్యాన్స్ లో మరింత హైట్ పెంచేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ..?!
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఆరెంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రభాస్ సినిమా సలార్. ప్రభాస్ నుంచి చివరిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో.. విజయ్ తిరంగదూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.270 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.715 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి తెలుగు […]
ప్రభాస్ ‘ కల్కి ‘ కోసం రంగంలోకి సూపర్ స్టార్.. నాగ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తాను నటించిన సినిమాలకు రూ.300 కోట్ల వరకు గ్రాస్ వశూళను కొల్లగొడుతున్న ప్రభాస్.. చివరిగా నటించిన సలార్ తో భారీ హీట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ రేంజ్‌లో హిట్ అందుకుని దాదాపు 6ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరో పాన్ ఇండియన్ మూవీ కల్కి […]
భర్తతో బెడ్ రూమ్ రొమాన్స్ ఫోటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. షాక్ లో నెటిజన్స్..?!
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సోనమ్ కపూర్. మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులు మెప్పించిన ఈ అమ్మడు.. తర్వాత చేసిన అన్ని సినిమాలతో నటనలోను.. తండ్రిగా తగ్గ తనయిగా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపు రావడంతో పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించి మార్కెట్ను మరింతగా పెంచుకుంది. త్వరగానే సొంత ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన సోనమ్.. పూర్తిగా సెటిల్ […]
ఆ స్టోరీకు రొమాంటిక్ సన్నివేశాలు చాలా అవసరం.. జాన్వి కపూర్ బోల్డ్ కామెంట్స్ వైరల్..?!
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీదేవి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ బాలీవుడ్‌లో చోటు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హీరోయిన్గా దూసుకుపోతుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జాన్వి.. తన మత్తు కళ్ళతో కుర్రాళ్ళ మనసులు దోచేస్తుంది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న […]









