‘ మెకానిక్ రాఖీ ‘ విశ్వక్.. రియల్ లైఫ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీలో హీరోలుగా రాణించాలంటే.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటే తప్పకుండా బ్యాగ్రౌండ్ ఉండాలని.. నెపొటిజంతో సోలోగా ఎద‌గ‌టం క‌ష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని వీళ్లంతా అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రానిస్తున్న వారే. వీళ్ళ‌ బాటలోనే తాజాగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ ఒకడు. […]

సూపర స్టార్ మహేష్ మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలుసు .. బాబు మహాముదురు..!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడి గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత తండ్రి ని మించిన నటుడు గా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరో గా దూసుకుపోతున్నాడు . ప్రస్తుతం మహేష్ తన 29 వ సినిమా ను దర్శక ధీరుడు రాజమౌళి తో చేయబోతున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ మేకవర్లో మహేష్ బిజీగా ఉన్నాడు . అలాగే రాజమౌళి కూడా సినిమా షూటింగ్ […]

ఠాగూర్ 2.0 లోడింగ్.. ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్న చిరు .. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. రచయిత బివిఎస్.రవి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్‌ ఇచ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని.. […]

టాలీవుడ్‌లో నాని, కోలీవుడ్లో శివ కార్తికేయన్.. స్టోరీ సెలక్షన్లో ఈ హీరోల స్టైలే వేరు..

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెర‌కెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస‌ సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ […]

ఆర్ఆర్ఆర్ కంటే భారీ బిజినెస్‌తో బన్నీ సెన్సేషన్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్‌తో […]

ఈ ఫోటోలో ఉన్న కుర్రోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఏదైనా వార్త బయటకు రావాలంటే మెయిన్ మీడియా ద్వారానే అది బయటకు వచ్చేది. దానికి చాలా సమయం కూడా అయిపోయేది. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలిసేవి కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ అయితే క్ష‌ణాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏదైనా అకేషన్ […]

ఆ ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోస్ రామ్ చరణ్ డై హార్ట్ ఫ్యాన్స్ అని తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటవార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అనే స్టేజ్ నుంచి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే రేంజ్‌కి చరణ్ ఎదిగాడు. ఇక చరణ్ కూడా తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. నటన రాదని కేవలం నేపటిజంతోనే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అంటూ ఎన్నో విమర్శలను చెవి చూశాడు. ఇక సుకుమార్ […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని కృష్ణుడు సౌత్ స్టార్‌హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఎదిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి ఫేవరెట్ హీరో, హీరోయిన్లు లేదా నటీ,నటుల గురించి తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలో వారి ఫేవరెట్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిందా..? నెటింట వాటిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ […]

చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ఆర్ సి 17 కోసం మొదటిసారి అలాంటి పని చేస్తున్న చరణ్..?!

టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ […]