ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్. ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో మూవీ చేస్తున్న నభాకు.. ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు.. మ్యాచో హీరో గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ నభా కొట్టేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. గోపీచంద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల […]
Tag: tollywood news
పోలిస్ స్టేషన్లో ఎన్టీఆర్..విడిపించిన రామ్చరణ్?!
పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చరణ్ విడిపించడమేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా […]
మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్..ఆ యంగ్ హీరో అలా..?
కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన తర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మరింత హుషారుగా కనిపిస్తోంది. ఫంక్షన్లకు, బీచ్లకు తిరుగుతూ.. మస్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వరుస సినిమాలతోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వచ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా […]
వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్కే అంత ఖర్చైందా?
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్పై ఎన్. సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
ప్రారంభమైన శర్వా-రష్మికల మూవీ షూటింగ్..పిక్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేషన్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న, డైరెక్టర్ తిరుమల కిషోర్ తదితరులు కనిపిస్తున్నారు. […]
బాలయ్య `అఖండ`పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]
చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్టర్?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వ వహించనున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కూడా నటించబోతున్నాడట. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం సముద్రఖనిని సంప్రదించగా.. ఆయన […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సత్యదేవ్!
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సత్యదేవ.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో సత్యదేవ్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించే వారిలో ఈయనా ఒకరు. ఇక ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న సత్యదేవ్.. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. […]
`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
బుల్లితెరపై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియల్ కార్తికదీపం. ప్రేక్షకులకు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీకదీపంను బీట్ చేయడం ఈ సీరియల్ తరం కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియల్ ముందు తల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా డాక్టర్ బాబు సంపాదనకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. డాక్టర్ […]









