నోరు జారిన బాల‌య్య‌..మండిప‌డుతున్న ఏఆర్‌ రెహమాన్ ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. బాల‌య్య తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్‌ గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్‌పై బాల‌య్య నోరు జారి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌య్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]

ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్‌!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే విరాట‌ప‌ర్వం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ […]

30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అలా క‌నిపించ‌బోతున్న క‌మ‌ల్‌?!

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `విక్ర‌మ్‌`. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, ఫాహద్‌ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్ కెరీర్‌లో 232వ చిత్రంగా ఇది తెర‌కెక్కుతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో క‌మ‌ల్ అంధుడి […]

సూప‌ర్ కాంబో..నంద‌మూరి నటసింహంతో త్రివిక్ర‌మ్ మూవీ?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర్వాత‌ గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న బాల‌య్య‌.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. అయితే మాట‌ల మాత్రింకుడు త్రివిక్ర‌మ్‌తో కూడా బాల‌య్య ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల‌య్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]

కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే […]

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ […]

ఆక‌ట్టుకుంటున్న న‌య‌న‌తార `నీడ` ట్రైల‌ర్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్రం `నీడ‌`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్‌.భట్టతిరై దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]

బాల‌య్య దానికి చాలా భ‌య‌ప‌డ‌తార‌ట‌..తెలుసా?

టాలీవుడ్ సీరియ‌ర్ హీరో, రాజ‌కీయ నాయ‌కుడు, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జ‌రిగాల‌ని, దుష్ణ‌శ‌క్తులు ద‌రిచేర‌కూడ‌ని ర‌క‌ర‌కాల ర‌త్నాలూ ధ‌రిస్తుంటారు. అయితే బాల‌య్య గురించి తెలియ‌ని మ‌రో విష‌యం ఏంటంటే.. ఈయ‌న‌కు బ్లాక్ క‌ల‌ర్ అంటే చాలా భ‌య‌మ‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాల‌య్యకు బ్లాక్ క‌ల‌ర్ అంటే ఎందుకు భ‌యం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే అందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌ల‌కు అరుదైన గౌర‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ 2021 తాజాగా విడుద‌లైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్ర‌తి ఏటా చోటు దక్కుతుంది. అయితే ఈ ఏడాది హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ లో మ‌న టాలీవుడ్ […]