యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో 4లో అడుగు పెట్టి.. తనదైన ఆటతీరు, ముక్కుసూటి తనంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ షో తర్వాత టీవీ షోలతో పాటుగా పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]
Tag: tollywood news
అల్లరి నరేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడట?!
నాంది సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్.. తాజా చిత్రం సభకు నమస్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టైటిల్ పోస్టర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ […]
సైకో కిల్లర్గా సుహాస్..థ్రిల్లింగ్గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!
కలర్ ఫొటో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుహాస్.. తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ద్వరా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్లుక్ పోస్టర్తో ఆకుట్టుకున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేసిన సుహాస్.. ఈ మూవీలో మనుషుల గొంతు కోస్తూ ఆనందం పొందే సైకో కిల్లర్ రోల్ […]
ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్..?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలె ఈ షో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ప్రస్తుతం ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫస్ట్ […]
వెంకీ `నారప్ప`పై సమంత రివ్యూ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. తమిళ సూపర్హిట్ అసురన్ కు రీమేక్గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్లపై సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]
`ఆర్ఆర్ఆర్` కోసం బరిలోకి దిగనున్న ప్రభాస్-రానా?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్తో జనాల్లో […]
కులం పేరుతో అవకాశం అడిగిన నెటిజన్..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!
నేటి టెక్నాలజీ కాలంలోనూ కులం పిచ్చి పోవడం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజకీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్రభావం పడుతోంది. కొందరు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజన్ కులం పేరుతో సినిమా అవకాశం ఇవ్వాలంటూ ప్రముక కమెడియన్ బ్రహ్మాజీని కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్ […]
కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామారజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ను చిత్ర యూనీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ చివర్లో భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]
మాఫియా డాన్గా ప్రభాస్..నెట్టింట వీడియో వైరల్!
మాఫియా డాన్ ఏంటీ? ప్రభాస్ మరేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వచ్చే ఉంటాయి. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ప్రభాస్ ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్ మాదిరిగానే కనిపించాడు. లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధరించిన ప్రభాస్.. ముఖానికి మాస్క్, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్లో జనాలు తమ […]









