మోహ‌న్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య‌!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా […]

వామ్మో..హాట్ లుక్స్‌తో రెచ్చిపోయిన అన‌సూయ‌..ఫొటోలు వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అటు బుల్లితెరపైనే కాకుండా..ఇటు వెండితెరపై కూడా కొంత కాలంగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా పొట్టి బ‌ట్ట‌ల్లో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది. బ్లాక్‌ టాప్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న అన‌సూయ‌ను చూస్తే.. ఎవ‌రికైనా హీట్ పెర‌గ‌డం ఖాయం. https://www.instagram.com/p/CPpXg0Trfcp/?utm_source=ig_web_copy_link మొత్తానికి ఈ […]

చ‌ర‌ణ్‌-శ‌ర్వాల‌తో మెగా కోడ‌లు షార్ట్ ఫిల్మ్?!

మెగా కోడ‌లుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వ‌ర‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతోంద‌ని ఈ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్క‌బోతోంద‌ట‌. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు […]

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ […]

రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్!

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన ప్రేమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రేమ‌. 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకున్న ప్రేమ‌.. 2016లో అత‌డి నుంచి ప్రేమ విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర మత్తే బా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. […]

రౌడీ హీరో రేర్ రికార్డ్‌..వరుసగా మూడోసారి కూడా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన విజ‌య్‌.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం త‌ర్వాత గీత గోవిందం చేసి.. త‌న‌లోని మ‌రో న‌టుడిని ప్రేక్ష‌కుల‌కు రుచి చూపించారు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ చిత్రం చేస్తున్నారు. షూటింగ్‌ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `అర్ధ‌ శతాబ్ధం` ట్రైల‌ర్‌!

కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై తెర‌కెక్కిన తాజా చిత్రం అర్ధ‌ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. మార్చి 26న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప్రేమ […]

సల్మాన్‌ ఖాన్ బాట‌లోనే సాయి ధ‌ర‌మ్ తేజ్‌..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో సాయి తేజ్ స‌ల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సల్మాన్‌ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]

డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]