`ల‌వ్‌స్టోరీ` విడుద‌ల తేదీ వ‌చ్చేసింది..అనుకున్న‌దే జ‌రిగింది!

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]

బ‌న్నీ విల‌న్‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంతో బిజీగా ఉన్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న స‌మంత క‌ల..?!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ స‌మంత‌.. త‌న మొద‌టి హీరో నాగ చైత‌న్యనే 2017లో ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత‌.. ఎట్ట‌కేల‌కు త‌న క‌లను నెర‌వేర్చుకోబోతోంది. అస‌లు విష‌యం ఏంటంటే..సమంత గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తుందంటూ ఎప్ప‌టి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ […]

హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ‌..హైకోర్టు చివాట్లు?!

త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. మద్రాస్ హైకోర్టు ఆయ‌న‌కు చివాట్లు పెట్టింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయ‌గా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది. హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీస‌న్‌లు వేయ‌డం […]

మంచు మ‌నోజ్‌తో గొడ‌వ‌లు..మంచు విష్ణు దిమ్మ‌తిరిగే రిప్లై?!

టాలీవుడ్ క‌లెక్ష‌న్‌ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులుగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్ద‌రూ స్టార్ హీరోలు అవ్వ‌లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇక‌ ప్రొఫెషనల్ లైఫ్ ప‌క్క‌న పెడితే.. మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఆస్తి విష‌యంలో వీరిద్ద‌రికీ ప‌డ‌టం లేద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంలోనే మంచు విష్ణు […]

వాడ్ని చంపినవాడితో పడుకుంటా! రమ్య కేసుపై హీరోయిన్ షాకింగ్ పోస్ట్‌!

గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపుతున్న సంగ‌తి తెలిసిందే. పెదకాకాని రోడ్డులో ర‌మ్య‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేయ‌గా.. అత‌డికి వెంట‌నే ఉరిశిక్ష వేయాల‌ని విద్యార్ధి సంఘాలు, దేశప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజ‌కీయ‌నాయ‌కులు, సెల‌బ్రెటీలు కూడా ర‌మ్య‌కు న్యాయం జ‌ర‌గాల‌ని, నిందితుడికి వెంట‌నే శిక్ష ప‌డాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన […]

యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల […]

`పాగల్` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంకా ఎంత వ‌సూల్ చేయాలంటే?

టాలీవుడ్ యంగ్ & ట్యాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్‌ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యాన‌ర్ల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌లై.. మిక్స్ట్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. కానీ, రెండో రోజు మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద డ‌ల్ […]

`పుష్ప‌`రాజ్‌కు షాక్ మీద షాక్‌..ఈసారి ఏం లీకైందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే మ‌న పుష్ప‌రాజ్ కు లీకుల బెడ‌ద కార‌ణంగా ప్ర‌స్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]