ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సూపర్ పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నుంచి ఐదారు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రాలేమి శంకర్కు సక్సెస్ను తెచ్చిపెట్టలేదు. అయినా కూడా హీరోగా షకలక శంకర్కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఈయన తాజా చిత్రం `కార్పోరేటర్`. సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరిలు ఈ చిత్రంలో శంకర్కు జోడీగా […]
Tag: tollywood news
విశ్వక్ సేన్ అసలు పేరేంటీ..ఎందుకు దానిని మార్చుకున్నాడు?
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. దర్శకుడిగా కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలుదు. ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది` మూవీలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఫలక్నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `పాగల్` అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. […]
గని కోసం బాల్రెడ్డి బాగా కష్టపడ్డాడట!
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల్లో లైగర్, గని లాంటి చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో గని చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు కూడా బాక్సింగ్ […]
పాయల్తో ఆది సినిమా.. ఉందా ఊడిందా?
టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయి కుమార్ తొలిసినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ హీర స్టార్డమ్ను మాత్రం అందుకోలేకపోయాడు. అయితే చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన ఈ హీరో, ఇటీవల అందాల భామ […]
చిరుతో ప్రకాశ్ రాజ్ సడెన్ మీటింగ్..వైరల్గా మారిన ట్వీట్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ మధ్య ధనుష్ మూవీ షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్రకాశ్ రాజ్.. సర్జరీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉదయం ప్రకాశ్ రాజ్ జిమ్లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు `బాస్ని జిమ్లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]
భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం […]
ఉప్పెన హీరో కూడా లైన్ కట్టాడు!
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచి వైష్ణవ్ తేజ్కు అదిరిపోయే ఎంట్రీని ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న […]
చీర, తలపై పాగాతో ఆకట్టుకుంటున్న రష్మిక..పిక్స్ వైరల్!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక.. తెలుగు సినిమాలే కాకుండా కన్నడ, తమిళం మరియు హిందీ భాషల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ […]
నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. […]









