ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో […]

సినిమాల కోసం పేరు మార్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే!

సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్క‌టే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నో, ల‌క్ కోస‌మో లేదా ఇతరిత‌ర కార‌ణాల వ‌ల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మ‌న టాప్ హీరోయిన్ల‌పై ఓ లుక్కేసేద్దాం రండి మ‌రి.. కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్న […]

త‌ప్పు చేస్తున్న అనుష్క‌.. అస‌హ‌నంలో ఫ్యాన్స్‌!?

అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క‌.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. కేవ‌లం హీరోల స‌ర‌స‌నే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి స‌త్తా చాటింది. అయితే ప్ర‌స్తుతం అనుష్క మునుప‌టి జోరు చూపించ‌డం లేదు. గ‌త ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ చిత్రం ఘోరంగా ప‌రాచ‌యం […]

అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ […]

అలా చేశాక ప‌డుకోవ‌డం ఎవరికి ఇష్టం..ర‌కుల్ సూటి ప్ర‌శ్న‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న ర‌కుల్‌.. ప్ర‌స్తుతం తెలుగులో ఒక్కో ప్రాజెక్టూ చేయ‌డం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం నాలుగైదు సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `డాక్ట‌ర్ జీ` ఒక‌టి. […]

ప్ర‌ముఖ ఓటీటీలో `ఎస్ఆర్.కళ్యాణ మండపం`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్‌ అబ్బవరం.. రెండో చిత్ర‌మే `ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రమోద్‌ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్‌ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్‌, సాయికుమార్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో పోషించారు. ఆగ‌ష్టు 6న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. […]

రిస్క్ చేస్తున్న బాల‌య్య‌..క‌ల‌వ‌రప‌డుతున్న అభిమానులు!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో.. అఖండ‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ క‌రోనా సెకెండ్ వేవ్ దాప‌రించ‌డంలో.. షూటింగ్‌కు […]

జెనీలియా భ‌ర్త‌తో ప్లాన్స్ వేస్తున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేష్ ముఖ్ తో క‌లిసి ప్లాన్స్ వేస్తోంది మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. త‌మ‌న్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]

స్పీడు పెంచిన బాలయ్య.. ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో ఇది హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖండ చిత్రం […]