పాగల్ హీరోను పట్టించుకోని పబ్లిక్.. అయినా తగ్గేదే లేదట!

టాలీవుడ్‌లో ‘ఈ నగరానికి ఏమైంది?’అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో మనోడి యాక్టింగ్‌కు అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఆ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ముఖ్యంగా ‘ఫలక్‌నుమా దాస్’ లాంటి మాస్ సబ్జెక్ట్‌తో ఆడియెన్స్ పల్స్‌ను పట్టేశాడు ఈ హీరో. ఇక తనకు తిరుగే లేదని ఫీలవుతూ ఎలాంటి సబ్జెక్టునైనా ఓకే చేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే మనోడి […]

చిరంజీవి డ్యాన్స్‌కు చిరాకు పడ్డ డైరెక్టర్..?

అవును.. మీరు చదివింది నిజమే. చిరంజీవి డ్యాన్స్ ఓ డైరెక్టర్‌కు చిరాకుతో పాటు కోపం కూడా తెప్పించిందట. అయితే ఇది ఇప్పటిమాట కాదులెండీ. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాణం ఖరీదు చిత్రం ముందు రిలీజ్ అయ్యి అది ఆయనకు తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చంద్ర మోహన్, జయసుధ, రావుగోపాల్ రావు లాంటి వారు నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడు కె.వాసు ఓ […]

రేపు బాబు ల్యాండ్ అవుతున్నాడుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలను సినిమా రంగానికి చెందిన వారు బాబు అంటూ సంబోధిస్తుంటారు. ఈ అలవాటు ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో ఉండిపోయింది. అయితే సినీ వారసత్వ హీరోలను మాత్రమే ఇలా పిలవడం ఆనవాయతీగా వస్తూ ఉండేది. రానురాను స్టార్ హీరోలందరినీ బాబు అని పిలవడం మొదలైంది. దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలందరినీ వారి దర్శకనిర్మాతలు బాబు అని పిలవడం వెరీ కామన్. అయితే ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారడమే కాకుండా అందరిచేత బాబు […]

పెళ్లికి తొంద‌ర ప‌డుతున్న శ్రీ‌ముఖి..కానీ..?

శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈమె న‌టించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించ‌నుండ‌గా.. ఆమెను ప‌డేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్ర‌లో రాజా రవీంద్ర, మనో, భరణి న‌టించారు. […]

హాట్ డ్యాన్స్‌తో హీటెక్కిస్తున్న న‌టి ప్ర‌గ‌తి..వీడియో వైర‌ల్‌!

న‌టి ప్ర‌గ‌తి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్ర‌గ‌తి.. సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా లాక్ డౌన్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ ఫొటోలు, వర్కవుట్‌ వీడియోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. అలాగే సినిమాల్లో చాలా పద్దతిగా కట్టు బొట్టుతో ఆకట్టుకునే ప్రగతి .. సోష‌ల్ మీడియాలో మాత్రం సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తూ అల‌రిస్తుంది. ఈ […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌?

ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్న‌ టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. […]

కాజ‌ల్ చెల్లి రీఎంట్రీ..బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన ద‌గ్గుబాటి హీరోలు?!

కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. దాంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ నిషా అగ‌ర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]

చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]

ఆ విష‌యంలో సేఫ్‌గా ఉన్న‌ది `రాధేశ్యామ్‌` ఒక్క‌టేనా?!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో లీకుల బెడ‌ద బాగా ఎక్కువైపోయింది. బ‌డా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన ప‌డుతున్నాయి. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా, ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విష‌యంలో మాత్రం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం మాత్రం సేఫ్‌గానే ఉంద‌ని చెప్పాలి. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ […]