కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ నటించిన విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం […]
Tag: tollywood news
ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వయసులోనే అలా చేసిందట?!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వాణీ కపూర్. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ కపూర్.. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాతో బిజీ అయింది. ఇక ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న వాణీ కపూర్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిందట. 18 ఏళ్ల […]
లవ్ స్టోరి ప్రచారంలో పొరపాటు.. ఆడుకున్న నెటిజెన్స్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరి గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్పై చిత్ర […]
శ్రీముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్!
బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]
బుల్లి గౌనులో అవి చూపిస్తూ ప్రియమణి పోజులు..వైరల్గా ఫొటోలు!
`ఎవరే అతగాడు?` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రియమణి.. `పెళ్ళైనకొత్తలో..` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గైంది. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ.. అగ్రహీరోలందరి సరసన ఆడపాడింది. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమై మళ్లీ ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లే కాకుండా టీవీ షోలతో కూడా ప్రియమణి క్షణం […]
మనసు మార్చుకున్న బండ్లన్న..ఖుషీలో ఫ్యాన్స్!
కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే బండ్లన్న.. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బండ్లకు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. అయితే ఇలాంటి తరుణంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్ నుంచి […]
సినిమాల్లోకి నారా లోకేష్..డైరెక్టర్గా తేజ..అసలు మ్యాటరేంటంటే?
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు నారా లోకేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఒకప్పుడు లోకేష్ సినిమాల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నించారట. ఇది ఇప్పటి సంగతి కాదుగానీ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]
బామ్మర్ది కోసం బరిలోకి దిగుతున్న మహేష్ బాబు..!!
వరుసకు మహేష్బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మర్ది కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్రమిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27వ తేదీన థియేటర్లకు […]
వైష్ణవ్-క్రిష్ ల మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్కు డేట్ లాక్!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండొవ చిత్రాన్ని క్రిష్తో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్డ్రాప్లో ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇలాంటి అప్డేట్స్ ఏవీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా టైటిల్ […]









