స‌మంత లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్య‌క్తి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితంపై అనేక రూమ‌ర్లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. స‌మంత‌, చైతు బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్ద‌రూ విడాకులకు అప్లై చేసిన‌ట్లు వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నారు. కానీ, స‌మంత మాత్రం వాటిని […]

సాయిధరమ్ తేజ్‌పై రెండు కేసులు న‌మోదు చేసిన పోలీసులు!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో తేజ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. అయితే మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక […]

సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాన‌స్‌కు, బాల‌య్య‌కు మ‌ధ్య సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదహారో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కోయిలమ్మ ఫేమ్ మాన‌స్‌కు, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ సంబంధం ఉంద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, అది రియ‌ల్ సంబంధం కాదండోయ్ రీల్ సంబంధ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలేనికి చెందిన నాగులాపల్లి వెంకటరావు కుమారుడు నాగులాపల్లి మానస్ ఎంటెక్‌ చదివాడు. కోయిలమ్మ, మనసంతా నువ్వే, దీపారాధన తదితర సీరియళ్లలో న‌టించి […]

పెళ్లై పిల్ల‌లు ఉన్నా త‌గ్గని అన‌సూయ అందాలు..అక్క‌డి టాటూ చూపిస్తూ ర‌చ్చ‌!

యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై మంచి న‌టిగానూ స‌త్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడీ, రంగమార్తాండ, ఆచార్య త‌దిత‌రల చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ సోస‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టికప్పుడు ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా కూడా మెరూన్ […]

బిగ్‌బాస్‌-5: ఆమె విష‌యంలో తప్పు చేశా..తెగ ఫీల్ అవుతున్న షణ్ముఖ్!

షణ్ముఖ్‌ జస్వంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ష‌ణ్ముఖ్ బిల్లెతెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్లొన్నాడు. వీడియోలతో యూట్యూబ్‌ను షేక్‌ చేసే షన్నూ..హౌస్‌లో మాత్రం అంత ఎనర్జిటిక్‌గా ఉండలేకపోతున్నాడు. అయితే ఎట్టకేలకు షణ్ను కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమాదేవి విష‌యంలో తెగ ఫీల్ అయిపోయాడు. అస‌లు ఇంత‌కీ ఉమాదేవి విష‌యంలో […]

బిగ్‌బాస్‌-5: ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫ‌స్ట్ వీకే ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రు అన్న ఉత్కంఠ అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే ప‌లు పోలింగ్స్ ప్ర‌కారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈయన మొదట్లో […]

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్..విరిగిన కాలర్ బోన్..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండ‌గా.. అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గ‌యాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం అక్క‌డే సాయి తేజ్ కు చికిత్స జ‌రుగుతుండ‌గా.. […]

అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..`మార్నిగ్ వాక్` మూవీతో మొద‌ట బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఉయ్యాల జంపాల చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అవ‌కా..మొద‌టి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయింది. రాజు గారి గది-3 తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమెకు ఇప్పుడు తెలుగులో […]