జాకెట్ బటన్స్ విప్పేసి మ‌రీ రచ్చచేసిన విష్ణు ప్రియ !

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోలే కాకుండా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తున్న విష్ణు గ్లామర్‌ షో విషయంలో ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు అందాలు ఆర‌బోస్తూ త‌న అభిమానుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇక […]

స్టేజ్‌పైనే అమ్మాయిల‌తో క‌బ‌డ్డీ ఆడిన గోపీచంద్‌..వీడియో వైర‌ల్‌!

ట‌లీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చిత్రబృందం ఏర్పాటు చేయ‌గా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్‌, […]

30 దాటుతున్నా పెళ్లి కాని హీరోయిన్లు ఎవ‌రెవ‌రున్నారో తెలుసా?

సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారంటే హీరోయిన్లు అంత త్వ‌ర‌గా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవ‌కాశాలు రావ‌న్న అనుమానంతో కొంద‌రు భామ‌లు పెళ్లికి వెన‌క‌డుగు వేస్తే.. ఇత‌రిత‌ర‌ కార‌ణాల వ‌ల్ల మ‌రికొంద‌రు పెళ్లికి దూరంగా ఉంటారు. అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.. సినీ ప‌రిశ్ర‌మ‌లో 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాని ముదురు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మ‌రి లేటెందుకు వారిపై ఓ లుక్కేసేయండి. 1.అనుష్క- వయసు 39 ఏళ్లు 2.నయనతార-వయసు 36 ఏళ్లు 3.తమన్నా- […]

పవన్ సినిమాకు టైటిల్‌తో సంబంధం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ చేయబోతున్న సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ కొద్ది క్షణాల […]

`భవదీయుడు భగత్‌సింగ్‌`గా ప‌వ‌న్‌..అదిరిపోయిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీ నుంచి సూప‌ర్ అప్టేట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా.. ఈ విష‌యాన్ని నిజం […]

సీటీమార్‌కు అదిరిపోయే ప్రమోషన్స్.. మరి రిజల్ట్..?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ మహిళా […]

చ‌ర‌ణ్-శంక‌ర్‌ మూవీపై పెరిగిన అనుమానాలు..అస‌లేమైందంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ […]

విరాటపర్వం రిలీజ్‌పై క్లారిటీ.. అందులో మాత్రం కాదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]

నానితో ఎక్కువ‌ టైమ్ గ‌డిపా.. అదే ఆయ‌న‌లో న‌చ్చింది: రీతూ వర్మ

న్యాచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రీతూ వ‌ర్మ‌.. ఎన్నో విష‌యాలు షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే నాని గురించి మాట్లాడుతూ […]