ఆ స్టార్ హీరో లైఫ్ లోకి అదృష్ట దేవత వచ్చేసిందిరోయ్.. లక్కి ఛాన్స్ కొట్టాడుగా..!

నితిన్ .. పాపం ఇండస్ట్రీలో హిట్ కోసం అల్లాడిపోతున్న హీరో.. ఎంతలా అంటే మంచి మంచి డైరెక్టర్ అవకాశాలు ఇస్తున్న సరే నితిన్ క్రేజీ హిట్ కొట్టలేకపోతున్నాడు.. తప్పు డైరెక్టర్ దా..? లేకపోతే నితిన్ దా..? అన్నది కూడా తెలియడం లేదు . సినిమాల కథ కంటెంట్ సరిగ్గా చూసుకోవడం లేదు .. నితిన్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పుడు నితిన్ ఒక్క హిట్టు కొట్టకపోతే పరిస్థితులు చాలా చాలా మారిపోతాయి.. కెరియర్ […]

నితిన్ “తమ్ముడు” పోస్టర్ లో ..ఈ మిస్టేక్ గమనించారా.. నో డౌట్ మళ్లీ భారీ బొక్కే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటూ ఉంటాయో మనకు బాగా తెలిసిన విషయమే . ప్రెసెంట్ ఆయన ఒక హిట్ కోసం వేచి చూస్తున్నాడు . ఈ మధ్యకాలంలో నితిన్ హిట్టు కొట్టిందే లేదు ..ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో యావరేజ్ అందుకున్నాడు . తాజాగా నితిన్ తన కొత్త సినిమా పోస్టర్ను రిలీజ్ చేశాడు . నేడు నితిన్ పుట్టినరోజు ఆ కారణంగా ఆయన […]

ఆ టాలీవుడ్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ లయ..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. గత ముపై ఏళ్ళ నుండి చూసుకుంటే అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఒక స్థాయికి మించి  ఎదగలేకపోయారు. ఐతే ఉన్నంతలో మిగతా వాళ్లతో పోలిస్తే లయ మెరుగనే చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌ హీరోతో కలిసి నటించింది . మిడ్ రేంజ్ హీరోలు చాలామందితో జట్టు కట్టింది. ఇండస్ట్రీ లో […]

“తమ్ముడు” నాని గాడికి అంత సీన్ ఉందా రా..? గొడవకి గీరుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా వచ్చిన హీరో అంటే అందరికీ చులకనే. నెపోటిజం పేరుతో.. తాతలు పేర్లు తండ్రులు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి మేం పాన్ ఇండియా హీరోలము ..మేం స్టార్ హీరోలను వీర్ర వీగుతున్న కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోస్ ను లెక్క చేయరు . తమ సినిమా ఫంక్షన్ అయినా తమ సినిమా రిలీజ్ తేదీ అయిన ఆ స్టార్ హీరోల కోసం వాయిదా వేసుకోవాల్సిందే . అలాంటి […]

తమ్ముడు సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కు క్రేజీ తెచ్చి పెట్టిన చిత్రాలలో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇందులోని పాటలు కూడా బాగానే ఫేమస్ అయ్యాయి ఇందులో ఏ పిల్ల నీ పేరు లవ్లీ అనే సాంగ్లో కనిపించిన హీరోయిన్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఈమె పేరు అదితి గోవిత్రికర్. పవన్ కళ్యాణ్ సరసన మొదటి చిత్రంలోని నటించి మంచి పాపులారిటీ […]

ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]

పవన్‌ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ […]