చిరంజీవి, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేసిన మన్సూర్.. చెప్పిందే నిజం చేశాడుగా..!!

దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్‌గా వైరల్ అయ్యాయి. వీటిపైన […]

అల్లు అర్జున్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమాని.. ఆ అమ్మాయి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు (వీడియో)..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్న బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీ కూడా ఏర్పడింది. దీంతో తన రాబోయే సినిమాల కోసం అల్లు అర్జున్ మరింతగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతనికి సర్ప్రైజ్‌ల మీద […]

స్టార్ డైరెక్టర్ కొరటాల శివపై కేసు నమోదు.. కారణం ఇదే..!!

శ్రీమంతుడు సినిమా మూవీ కాపీరైట్స్ వ్యవహారం పై కేసు నమోదు అయ్యి ఆ కేసుకు హైకోర్టులో సంచల తీర్పు ఇచ్చారు. ఫోర్జరీ మోసం అభ‌యోగాలకు ఆధారాలు లేవని వివరించిన హైకోర్టు.. వాటిపై కేసు కొనసాగింపు చెల్లదని వివరించింది. కేవలం దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి.. జ‌స్టిస్ కే సురేందర్ రెడ్డి తీర్పునిచ్చాడు. 8 మంది రచయితల కమిటీ శ్రీమంతుడు మూవీ నవల కాపీఅని తెల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది […]

వరద బాధితులకు సాయం అందించిన నయన్.. సహాయం చేసిన విమర్శలు తప్పడం లేదుగా..?!

మిచౌంగ్ తుఫాను ప్రభావం తమిళనాడులో.. చెన్నైతో పాటు శివారు ప్రాంతాలకు కూడా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గిన ఇంకా చాలా చోట్ల అలానే నీరుండిపోయి వరద ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. చాలా ప్రదేశాల్లో ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో నిత్యవసరాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సాయక సామాగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా లోటు తీరడం లేదు. ప్రభుత్వం […]

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సిటాడల్ ‘ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సమయంలో నాగ‌ చైతన్యతో ప్రేమలో పడి కొద్ది సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళి మూడునాళ్ళ‌ ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక చైతుతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడింది. ఓ పక్కన ఆ వ్యాదికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్కన పలు సినిమాల్లో […]

నాపై వచ్చిన ఆ న్యూస్ లో నిజం లేదు.. అది చూసి నేను ఏడ్చేసా.. హన్సిక

అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంటర్ ఇచ్చింది హన్సిక మోత్వాన్ని. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హన్సిక ఊహించినట్టుగానే మంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ సినిమాలతో తన క్రేజీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో చిన్నా చిత్కా హీరోల సరసన కూడా సినిమాల్లో నటించింది. ఇక తర్వాత […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మృణాల్ ఠాగూర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌..

స్టార్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ సీతామహాలక్ష్మి గా, ఫ్రిన్స్ […]

శోభ మళ్లీ సేఫ్.. శివాజీ బ్యాచ్ మేట్ డేంజర్ జోన్.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..

ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి […]

‘ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ ప్రీమియర్ షో టాక్.. మూవీ హిట్టా..? ఫ‌ట్టా..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ తాజాగా నటించిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. గతంలో రేసుగుర్రం, టెంపర్, కిక్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు స్టార్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి కామెడీ బ్లాగ్ ని కడుపుబ్బ నవ్వించే విధంగా తెర‌కెక్కించాడు. రచయితగా గతంలో తాను తీసిన సినిమాలో కామెడీ […]