బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా బోల్డ్ షో చేస్తూ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ.. ఓ పక్కన యాంకర్ గాను, మరో పక్కన నటిగాను రాణిస్తుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఎప్పటి నుంచో ముద్దుగా పెంచుకుంటూ.. గారాబంగా చూసుకుంటున్న తన […]
Tag: Telugu news
సినిమాలే కాకుండా యాడ్స్ తోను కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే. .?!
ఇటీవల కాలంలో స్టార్ హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే ఏళ్లకు ఏళ్ల టైం పట్టేస్తుంది. అలాగే దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోతే మాత్రం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే డబ్బులు సంపాదించడానికి కేవలం సినిమాలో మాత్రమే కాకుండా మన టాలీవుడ్ హీరోస్ అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ […]
‘ రంగస్థలం ‘ రామలక్ష్మి క్యారెక్టర్ ను ఇంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్నారా.. ఆ లిస్ట్ ఇదే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన […]
బుట్ట బొమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. అచ్చం మీ అమ్మలానే ఉన్నావ్ అంటూ..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్లో ఆమె అచ్చ తెలుగు అమ్మాయిల లంగా ఓణిలో డీగ్లామరస్ లుక్లో మెరిసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే.. […]
మగవారి కంటే ఆడవారిలో మైగ్రేన్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటో తెలుసా..?
ప్రస్తుత లైఫ్ స్టైల్ లో మైగ్రేన్ అనేది చాలా సాధారణంగా తలెత్తుతున్న సమస్య. ఈ సమస్య పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి కనీసం నాలుగు గంటల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వికారం లేదా వాంతులు కూడా దదీని లక్షణాలు. ఇక ఎటువంటి శబ్దాలు విన్నా కూడా అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మూడు రోజుల వరకు నిరంతరాయంగా ఉంటుంది. నొప్పి మొదట ఒక వైపు నుంచి మొదలై.. శరీరంలో ఇతర […]
పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. ముఖ్యంగా మహిళలలో..
పసుపు సాధారణంగా యాంటీబయాటిక్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇక భారత దేశంలో ప్రతి వంటింటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది. ఇది వంటకు రంగుతో పాటు రుచిని, ఆరోగ్యన్ని కలిగిస్తుంది. పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు […]
ఎండాకాలం వచ్చేస్తుంది.. తప్పక తినాల్సిన పండ్లు ఇవే..?
ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.బయట తిరగటం వలన చర్మం పాడైపోతుంది.ఎండాకాలంలో ఈ పండు తింటే చర్మం మెరుస్తుంది.వేసవి కాలంలో చర్మం అందవిహినం గా మారడం సర్వసాధారణం.శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం కాంతివిహానంగా మారుతుంది.మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ, కెతో పాటు షా లీ ఫినాల్స్, ప్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది.మామిడిలో యాంటీ ఇనేప్లమేటరి గుణాలు మొటిమలను మాయం చేస్తాయి.పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.ఇది చర్మాన్ని […]
హీరో, హీరోయిన్ కన్నా మీరే అందంగా ఉన్నారు… దిల్ రాజు పై కామెంట్స్ చేసిన లేడీ ఫ్యాన్స్..!
టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే గుంటూరు కారం సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన భారీ అపజయాన్ని వెలుగు చూశారు. అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో దిల్ రాజు స్పెషల్ ఎట్రాక్టింగ్ గా నిలిచాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి […]
సమ్మర్ లో మనల్ని హైడ్రేటెడ్ గా ఉండాలంటే .. రోజు హెల్దీ డ్రింక్స్ తప్పక తీసుకోండి..
వేసవికాలం రాబోతుంది. అధిక ఉష్ణోగ్రతలు.. మండే ఎండలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇక మంచి ఆరోగ్యం కోసం వేసవిలో ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు వేసవిలో బయటకు ఏదో ఒక పనులపై వెళ్లి వస్తూ ఉండడంతో.. డిహైడ్రేట్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజు మనల్ని మనం హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ఈ […]









