`పాగల్` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంకా ఎంత వ‌సూల్ చేయాలంటే?

టాలీవుడ్ యంగ్ & ట్యాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్‌ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యాన‌ర్ల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌లై.. మిక్స్ట్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. కానీ, రెండో రోజు మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద డ‌ల్ […]

`పుష్ప‌`రాజ్‌కు షాక్ మీద షాక్‌..ఈసారి ఏం లీకైందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే మ‌న పుష్ప‌రాజ్ కు లీకుల బెడ‌ద కార‌ణంగా ప్ర‌స్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]

ఆక‌ట్టుకుంటున్న ష‌క‌ల‌క శంక‌ర్ `కార్పోరేట‌ర్‌` ట్రైల‌ర్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌స్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈయన నుంచి ఐదారు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రాలేమి శంక‌ర్‌కు స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేదు. అయినా కూడా హీరోగా షకలక శంకర్‌కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఈయ‌న తాజా చిత్రం `కార్పోరేట‌ర్‌`. సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరిలు ఈ చిత్రంలో శంక‌ర్‌కు జోడీగా […]

విశ్వక్ సేన్ అస‌లు పేరేంటీ..ఎందుకు దానిని మార్చుకున్నాడు?

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వ‌క్ సేన్ ఒక‌డు. ద‌ర్శ‌కుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎవ‌రికీ తెలుదు. ఆ త‌ర్వాత `ఈ నగరానికి ఏమైంది` మూవీలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్ ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్ వంటి చిత్రాల‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `పాగ‌ల్‌` అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. […]

చిరుతో ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ మీటింగ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య ధ‌నుష్ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్ర‌కాశ్ రాజ్‌.. స‌ర్జ‌రీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉద‌యం ప్ర‌కాశ్ రాజ్‌ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]

చీర‌, త‌ల‌పై పాగాతో ఆక‌ట్టుకుంటున్న ర‌ష్మిక‌..పిక్స్ వైర‌ల్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. తెలుగు సినిమాలే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ బ్యూటీ […]

సినిమాల కోసం పేరు మార్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే!

సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్క‌టే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నో, ల‌క్ కోస‌మో లేదా ఇతరిత‌ర కార‌ణాల వ‌ల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మ‌న టాప్ హీరోయిన్ల‌పై ఓ లుక్కేసేద్దాం రండి మ‌రి.. కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్న […]

త‌ప్పు చేస్తున్న అనుష్క‌.. అస‌హ‌నంలో ఫ్యాన్స్‌!?

అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క‌.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. కేవ‌లం హీరోల స‌ర‌స‌నే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి స‌త్తా చాటింది. అయితే ప్ర‌స్తుతం అనుష్క మునుప‌టి జోరు చూపించ‌డం లేదు. గ‌త ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ చిత్రం ఘోరంగా ప‌రాచ‌యం […]

ప్ర‌ముఖ ఓటీటీలో `ఎస్ఆర్.కళ్యాణ మండపం`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్‌ అబ్బవరం.. రెండో చిత్ర‌మే `ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రమోద్‌ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్‌ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్‌, సాయికుమార్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో పోషించారు. ఆగ‌ష్టు 6న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. […]