మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ప్రాణం ఖరీదు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమైన చిరంజీవి.. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనకున్న ప్రతిభతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ గుర్తింపు పొందాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే కోట్లాది […]
Tag: telugu movies
`పుష్ప`లో విలన్ గుండు వెనక అంత కథ ఉందా..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గుండు లుక్లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంతకు కొన్నారంటే?
శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
నాగార్జున బర్త్డే..సమంత ట్వీట్తో ఆ పుకార్లకు చెక్!!
అక్కినేని వారి కోడలు, అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సమంత.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియా […]
వారెవ్వా..ప్రకాశ్ రాజ్ ప్లానే ప్లాను..నాగ్ బర్త్డేను భలే వాడుకుంటున్నాడుగా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్ని లేని విధంగా ఈ సారి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన ప్యానెల్ కూడా ప్రకటించేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ కింగ్ నాగార్జున బర్త్డే(ఆగస్టు 29)ను ఎన్నికల క్యాంపెయిన్గా ఉపయోగించుకునేందుకు మాస్టర్ […]
ప్రభాస్ అలాంటి వాడని అనుకోలేదు..కృతి సనన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపరుష్` ఒకటి. ఓం రైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `ప్రభాస్ చాలా […]
రూ. 200 కోట్లు ఇచ్చినా మహేష్ ఆ పని చేయడంటున్న సుధీర్ బాబు!!
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా.. సినీ ప్రముఖులు సైతం మంచి రివ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైద్రాబాద్లో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ..మంచి కంటెంట్ […]
చిరు ఇంట పీవీ సింధుకు సన్మానం..సందడి చేసిన సినీ తారలు!
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని […]
4వ తరగతిలో ఫస్ట్ లవ్..పెళ్లికి మాత్రం అలాంటివాడే కావాలి: మేఘా ఆకాష్
మేఘా ఆకాష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్.. ఆ వెంటనే చల్ మోహన్ రంగ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకుంది. ఇక ఈమె నటించిన మరో చిత్రం `డియర్ మేఘా`. […]









