న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్నారు. ఇక బ‌న్నీకి సోష‌ల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చి ప‌డింది. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య […]

త‌ల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది.. అందుకే అలా చేసిందట‌..?!

ఆనంది గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగ‌మ్మాయే అయిన‌ప్ప‌టికీ మొద‌ట కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆనంది..తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన‌ `జాంబీ రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత సుధీర్ బాబు స‌ర‌స‌న `శ్రీదేవి సోడా సెంటర్` లో న‌టించింది. గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మూవీతో ఆనంది పెర్ఫార్మన్స్ కు […]

ఆక‌ట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైల‌ర్..వెంకీ ప్ర‌శంస‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక‌గా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]

`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్‌..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవ‌ల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌, బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్ప‌టికే రెండు […]

డ్ర‌స్ జారుతున్న ప‌ట్టించుకోని ఇస్మార్ట్ పోరి..చివ‌ర‌కు ఏమైందంటే?

`నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన న‌భా న‌టేష్.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాస‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ఇస్మార్ట్ పోరి.. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు నభా ఆశలన్నీ మ్యాస్ట్రో పైనే పెట్టుకుంది. నితిన్, న‌భా హీరోహీరోయిన్లుగా, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న హాట్ […]

ప్ర‌తి నెలా ఆ ఇంటికి రూ.5 వేలు పంపుతున్న త్రివిక్ర‌మ్‌..ఎందుకో తెలిసా?

డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్ర‌మ్‌.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అంద‌రికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో […]

గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి […]

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌.. […]

మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ‌..స్టేజ్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి త‌నంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు హ‌ద్దులు దాటేస్తుంటాడు. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న […]