బెడ్ పై కేతిక టెంప్టింగ్ పోజులు.. ఎంత చూపించినా ప‌ట్టించుకునే నాథుడే లేడు!

కేతిక శర్మ ఈ హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ `రొమాంటిక్` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇందులో హీరోగా నటించాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కేతిక శర్మకు యూత్ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆ తర్వాత లక్ష్య‌, రంగరంగ వైభవంగా చిత్రాల్లో కేతిక నటించింది. అయితే ఈ సినిమాలు సైతం […]

`హిట్ 2` బ్యూటీ అందాల అరాచ‌కం.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హరియాణాలోని జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. `ఇచ్చట వాహనములు నిలపరాదు` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే రీసెంట్గా విడుదలైన `హిట్ 2` సినిమాతో మీనాక్షి చౌదరికి కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. అడివి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని […]

సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌!

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలు పోటీ పడ‌బోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోరులో టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు కూడా దిగ‌బోతున్నాడు. అసలు ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం మహేష్ న‌టించిన‌ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా […]

`వీర సింహా రెడ్డి’ వైఫ్ అంటే ఈమాత్రం ఉండాలి.. వైర‌ల్‌గా మారిన హనీ రోజ్ వీడియో!

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగ‌బోతున్న చిత్రాల్లో `వీర సింహా రెడ్డి` ఒక‌టి. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇందులో హీరోగా న‌టిస్తుంటే.. `క్రాక్‌` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్, హనీ రోజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఇందులో విల‌న్ గా చేస్తుంటే.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లూట్ చేసుకున్న ఈ […]

మ‌హేష్- రాజ‌మౌళి సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి.. ఎలాంటి పాత్రో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మ‌హేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావ‌డంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ […]

పెళ్లిపై శ్రుతి హాస‌న్ షాకింగ్ స్టేట్‌మెంట్‌.. సెటైర్లు పేలుస్తున్న నెటిజ‌న్లు!

అందాల భామ శ్రుతి హాసన్ కెరీర పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే శ్రుతిహాసన్ వయసు 36 ఏళ్ళు. అయితే నాలుగు పదుల వయసుకు చేరవ‌వుతున్న ఈ అమ్మడు పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపడం లేదు. తాజాగా ఈ బ్యూటీ వివాహం పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. […]

హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బ‌డ్జెట్.. టాప్‌లో ఉన్న‌ది ఆ మూవీనే!

సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అస‌లు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల […]

బాక్సాఫీస్ వ‌ద్ద `హిట్ 2` బీభ‌త్సం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌద‌రి జంట‌గా శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `హిట్ 2`. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ల‌భించ‌డంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా బీభ‌త్సం సృష్టిస్తోంది. ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. […]

త‌న‌కు కాబోయే భ‌ర్త‌ అలా ఉంటే చాలంటున్న `ఆదిపురుష్‌` భామ‌!

కృతి స‌న‌న్‌.. ఈ బాలీవుడ్ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `1 నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్‌ కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి.. అక్కడ స్టార్ హోదాను అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ భామ తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అదే `ఆదిపురుష్`. పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. […]