ఆఫ‌ర్ల కోసం శివాత్మిక క్లీవేజ్ షో.. పైట పక్కకు జరిపి మ‌రీ చూపించింది!

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవసరం లేదు. `దొరసాని` సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అయితే శివాత్మికకు దొరసాని అనంతరం సరైన ఆఫర్లు రాలేద‌నే చెప్పాలి. దాంతో ఈమె త‌మిళంలో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అక్క‌డా ఈమెకు బ్రేక్ ద‌క్క‌లేదు. ఇక రీసెంట్గా ఈ బ్యూటీ పంచతంత్రం మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ […]

`ధ‌మాకా`.. ఈ సారి ఆ రిస్క్ వ‌ద్ద‌నుకున్న ర‌వితేజ‌!

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలం నుంచి సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా విడుదల తర్వాత వచ్చే షేర్ లో కొంత వాటాను తీసుకుంటున్నారు. అలా క్రాక్ సినిమాకు రవితేజ దాదాపు రూ. 15 కోట్లను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఈయ‌న ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇలా షేర్ లో వాటాను తీసుకోవడం వల్ల ఎక్కువ లాభపడటంతో.. తన తదుపరి చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీలకు ఇదే తరహాలో […]

`ఆర్సీ 16`కి బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే.. స్టార్ హీరోలు కూడా వేస్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కు ఇది 16వ ప్రాజెక్ట్స్ కావ‌డంతో.. `ఆర్సీ 16` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ మూవీని అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ట‌. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ […]

ఫ్రీ టైమ్ దొరికితే నాకు, ప్ర‌భాస్‌కు అదే ప‌ని.. కృతి స‌న‌న్ బోల్డ్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ `ఆదిపురుష్` అనే సినిమాలో జంట‌గా నటించిన సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ‌ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

`పుష్ప 2` నుంచి ప‌వ‌ర్ ఫుల్‌ డైలాగ్ లీక్‌.. ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా న‌చ్చేసిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు అన్ని భాస‌ల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. […]

పవన్-హరీష్ మూవీ టైటిల్ మారింది.. మనల్ని ఎవడ్రా ఆపేది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ ను కూడా బయటకు వదిలారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాపై మేక‌ర్స్ స‌ర్‌ప్రైజింగ్‌ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` గా మారుస్తూ కొత్త పోస్టర్ ను విడుదల […]

రామ్ చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు మూవీ బ‌డ్జెట్ తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌ అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని […]

టైట్ డ్రెస్ లో వంగి వంగి చూపిస్తున్న ర‌కుల్‌.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలం నుంచి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ లో ర‌కుల్ కు ఏమాత్రం కలిసి రావ‌డం లేదు. ఈ ఒక్క ఏడాదే రకుల్ నుంచి ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ చిత్రాలు నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. కానీ ఈ సినిమాలేవి నార్త్ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. […]

థియేట్రికల్ రిలీజ్‌కు `నార‌ప్ప‌` సిద్ధం.. వ‌చ్చే క‌లెక్ష‌న్స్ ను ఏం చేస్తారో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నార‌ప్ప‌`. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను థియేట‌ర్స్ లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 20 జులై 2021న అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా విడుద‌ల చేశారు. […]