భారీ లాభాల‌తో ర‌ఫ్ఫాడిస్తున్న‌ `హిట్ 2`.. రెండో వారం కూడా ఆపేవాడే లేడు!

ఈ ఏడాది `మేజ‌ర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తే.. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు […]

ఫ్యామిలీతో ఫారెన్ కు బయలుదేరిన ఎన్టీఆర్‌.. రిట‌ర్న్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే అట‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కు బయలుదేరారు. రెండు నెలల‌ క్రితమే ఫ్యామిలీతో టూర్ వేసిన ఆయన ఇప్పుడు మరోసారి వెకేషన్ కోసం అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. భార్య లక్ష్మీ ప్రణీత, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అమెరికాలోనే ఫ్యామిలీతో ఎన్టీఆర్ కొద్ది రోజులు ఎంజాయ్ చేయబోతున్నాడట. ఇప్పట్లో రిటర్న్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. కొత్త ఏడాదికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్క‌డే […]

`పుష్ప 2` క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. సుక్కూ ప్లాప్‌తో ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబ‌ట్టింది. ఇప్పుడు […]

2022లో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన కొత్త హీరోయిన్లు.. లిస్ట్ పెద్ద‌గానే ఉందిగా!

సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగు పెడుతూనే ఉంటారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ కు కొంతమంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. మ‌రి వారెవరు.. ఏ సినిమా ద్వారా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సంయుక్త మీనన్.. ఈ ఏడాది టాలీవుడ్ కు ప‌రిచ‌మ‌మైన కొత్త హీరోయిన్ల జాబితాలో ఈమె ఒక‌రు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కిన `భీమ్మా నాయ‌క్‌` మూవీతో సంయుక్తి మీనన్ […]

చిరంజీవికి అభిమానుల సెగ‌.. ఆ మూవీ ఆపాలంటూ డిమాండ్‌!

మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సెగ తగులుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలో హడావుడి బాగా పెరిగింది. కానీ ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. అలా రీసెంట్ గా ఈయన నుంచి వచ్చిన రీమేక్‌ చిత్రమే `గార్డ్ ఫాదర్`. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. టాక్ […]

అస‌లు ప్రాబ్ల‌మ్ మొత్తం టిల్లు గాడితోనేనా? అందుకే హీరోయిన్లు అలా చేస్తున్నారా?

ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంటగా నటించారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా `టిల్లు స్క్వేర్` టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ నుంచి బుట్ట‌బొమ్మ ఔట్‌.. ఇదిగో క్లారిటీ!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ […]

ఎన్టీఆర్ 30: ఫైన‌ల్ గా తారక రాముడి కోసం సీత‌నే సెట్ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ […]

ట్రోల‌ర్ల‌కు ర‌ష్మిక దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌.. `కాంతార` వివాదంపై క్లారిటీ!

నేషనల్ క్రష్ రష్మికను గత కొద్ది రోజుల నుంచి ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `కాంతర` సినిమా విషయంలో రష్మికను ఎక్కేస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని ప్రశ్నించగా.. రష్మిక తను సినిమా చూడలేదని స్పష్టం చేసింది. దాంతో రష్మికకు తలనొప్పి మొదలైంది. కన్నడ సంస్కృతిని తెలియ‌ చెప్పిన సినిమాను ఇంకా చూడలేదా అంటూ రష్మిక‌ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. క‌న్న‌డ […]