స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `దొరసాని` సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అయితే శివాత్మికకు దొరసాని అనంతరం సరైన ఆఫర్లు రాలేదనే చెప్పాలి.
దాంతో ఈమె తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా ఈమెకు బ్రేక్ దక్కలేదు. ఇక రీసెంట్గా ఈ బ్యూటీ పంచతంత్రం మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.
హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేశ్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇకపోతే శివాత్మిక ప్రస్తుతం ఆఫర్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో క్లీవేజ్ షో చేస్తూ ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.
తాజాగా కూడా ఈ అమ్మడు లెహంగా చోళీలో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా గ్లామర్ యాంగిల్ మిస్ కాలేదు. ఎద అందాలకు అడ్డుగా ఉన్న పైటను పక్కకు జరిపి మరీ అందాలను చూపించింది. ప్రస్తుతం శివాత్మిక లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.