అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలం నుంచి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ లో రకుల్ కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఈ ఒక్క ఏడాదే రకుల్ నుంచి ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి.
అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ చిత్రాలు నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. కానీ ఈ సినిమాలేవి నార్త్ ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో కోరుకుపోయిన రకుల్.. ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్లతో కుర్రకారు మత్తులను చెడగొడుతుంటుంది.
తాజాగా కూడా అదే చేసింది. బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ లో వంగి వంగి అందాలను చూపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రకుల్ తాజా పిక్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అంత హాట్ గా అమ్మడు దర్శనమిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం రకుల్ లేటెస్ట్ పిక్స్ పై మీరు లుక్కేయండి.