నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విలక్షన నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తుంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా […]
Tag: telugu movies
పొట్టి నిక్కర్ లో డ్యాన్స్ ఇరగదీసిన ప్రగ్యా.. దెబ్బకు ఫ్లోర్ కూడా షేక్ అయిందిగా!
ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని భావించింది. తనదైన టాలెంట్ తో వరుస ఆఫర్లను అందుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో అఖండ సినిమాలో నటించే అద్భుత అవకాశాన్ని […]
ఒకరు కాదు ఇద్దరు కాదు అంత మంది హీరోయిన్లు ఎన్టీఆర్ కు నో చెప్పారా?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో ముందు […]
హరి హర వీరమల్లు.. ఇప్పటి వరకు పూర్తైంది 40 శాతమేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లో తెరకెక్కుతున్న తొలి పీరియాడికల్ యాక్షన్ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు […]
పవన్ కు అర్జెంట్ గా ఇద్దరు హీరోయిన్లు కావాలట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్జెంట్గా ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇటీవల ఈయన నుంచి రెండు సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `సాహో` ఫేమ్ సుజిత్ ప్రాజెక్టు ఒకటి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ […]
ఆ మూడు ప్లస్ అయితే రవితేజ `ధమాకా` బ్లాక్ బస్టరే!
ధమాకా.. మాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైలర్ ను బయటకు వదలగా.. మంచి రెస్పాన్స్ […]
`వల్తేరు వీరయ్య`కు రన్ టైమ్ లాక్.. చిరుకు అది ప్లస్ అవుతుందా?
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి […]
`వారసుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
బ్రేకప్ అంటూ వార్తలు.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్?!
అందాల తార శ్రుతిహాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. `నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని […]









