నిన్న తెలుగుదేశం యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోవడం, కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం అందరికీ తెలిసిందే. తారకరత్న హార్ట్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను శుక్రవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు […]
Tag: telugu movies
తెరపైకి జమున బయోపిక్.. బిగ్ ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?!
అలనాటి స్టార్ హీరోయిన్, వెండితెర సత్యభామ జమున ఇకలేరు అన్న సంగతి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమున అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రమే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జమున జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు […]
శర్వానంద్ కాబోయే భార్య రక్షిత పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అమ్మాయిలో శర్వానంద్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రక్షిత మనవరాలు అవుతుంది. శర్వానంద్, రక్షితలది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు […]
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. అక్కినేని ఫ్యాన్స్ కి బాలయ్య తనయుడు వార్నింగ్!?
వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ `అక్కినేని తక్కినేని` అంటూ వ్యాఖ్యానించడం వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని అభిమానులు బాలయ్యను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం తమదైన శైలిలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై బాలయ్య వివరణ ఇచ్చారు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏఎన్ఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదని బాలయ్య పేర్కొన్నారు. `నాగేశ్వరరావుగారిని బాబాయ్ అనేవాడిని, […]
14 ఏళ్ల క్రితం హనీరోజ్ ఎలా ఉందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ భామ సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి`లో మెరిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణకు మరదలుగా మరియు తల్లిగా నటించి అదరగొట్టింది. శృతి హాసన్ కంటే ఈ చిత్రంలో హనీరోజ్ పాత్రే ఎక్కువ హైలెట్ అయింది. మొత్తానికి వీర సింహారెడ్డి మూవీతో హనీరోజ్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా చేర్చేసుకుంటున్నారు. […]
ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జమున మరొక వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?
సీనియర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వయసు 86. పలు అనారోగ్య సమస్యల కారణంగా జమున హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసుకున్నారు. ఇకపోతే జమున మరణం సందర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వచ్చాయి. అందులో జమున ప్రేమ వ్యవహారం కూడా ఒకటి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర తర్వాత […]
యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. బుల్లితెర నటులు దిగ్భ్రాంతి!
బుల్లితెర స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యల కారనంగా గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. తన తల్లి కన్నుమూసిన విషయాన్ని విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. `మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. […]
బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇకలేరు!
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా చాలా భాషలకు చెందిన సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్చాంబర్కు తరలిస్తారు. ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్ 30న […]
`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!
ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాలయ్య పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జరిగిన వీర […]








