దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]
Tag: telugu movies
బాలయ్య సినిమాకు కాజల్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?
`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహా గారపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుంది. […]
పూల గౌనులో మృణాల్ మత్తెక్కించే అందాలకు చిత్తైన కుర్రాళ్లు..పిక్స్ వైరల్!
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. తన రెండో సినిమాను న్యాచురల్ స్టార్ నానితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `నాని 30` లో మృణాల్ హీరోయిన్గా ఎంపికయింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మించబోతున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. […]
`వీరయ్య` సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ వార్నింగ్.. టార్గెట్ ఆమెనా?
చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన `వాల్తేరు వీరయ్య` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మైత్రీవారు శనివారం సాయంత్రం హనుమకొండలో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ […]
బ్లాక్ అండ్ వైట్లో నేహా శెట్టి టెప్టింగ్ పోజులు.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలో అవసరం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల `డిజే టిల్లు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాధిక పాత్రలో నేహా శెట్టి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో కార్తికేయ సరసన `బెదురులంక 2012` అనే ఓ సినిమా చేస్తోంది. […]
ఆకట్టుకుంటున్న `బుట్టబొమ్మ` ట్రైలర్.. చిన్న సినిమా పెద్ద హిట్ కొడుతుందా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన చిత్రం `బుట్టబొమ్మ`. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. సితార నాగవంశీ, సాయి సౌజన్య(త్రివిక్రమ్ వైఫ్) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఆ అంచనాలను […]
రవితేజ ఉంటున్న ఇల్లు ఎన్ని కోట్లు విలువ చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అది తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. అనూహ్యంగా హీరోగా మారి స్వయంకృషితో టాలీవుడ్ లోనే టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని […]
జపాన్లో `ఆర్ఆర్ఆర్` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జక్కన్న!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 […]
అల్లు ఫ్యామిలీతో రాజమౌళి విభేదాలు.. అసలెక్కడ చెడిందో తెలుసా?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజమౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]









