టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు సరైన హిట్టు పడి చాలా కాలమే అయ్యింది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. గత ఏడాడి విజయ్ నుంచి వచ్చిన `లైగర్` సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే వరుస ప్లాపులు ఎదురైనప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈయన డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది తప్ప డౌన్ కావడం లేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఏడాది […]
Tag: telugu movies
చీరకట్టులో పూర్ణ హోయలకు విలవిలమంటున్న కుర్రాళ్లు.. కానీ అదొక్కటే డౌట్!
ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ లో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే పూర్ణ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై పాలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలె పూర్ణ ఓ ఇంటిది అయింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో తన నిశ్చితార్థం జరిగిందని గత ఏడాది ఆరంభంలో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పూర్ణ.. వివాహం మాత్రం […]
హ్యాట్రిక్ కు సిద్ధమైన రవితేజ.. `రావణాసుర` గ్లింప్స్ అదిరిపోయిందిగా!
మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమవుతున్నాడు. ఈయన నుంచి త్వరలోనే `రావణాసుర` అనే సినిమా రాబోతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. సుశాంత్, […]
సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో తెలిస్తే షాకే!?
ప్రముఖ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. టీవీ వాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి దగ్గరైంది. బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది. ఫోక్ సాంగ్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. తనదైన గాత్రంతో ఎంతో అద్భుతంగా […]
మౌనం వీడని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్!
ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. `ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని నటవారసుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాలయ్యకు […]
సమంతకు విజయ్ దేవరకొండ బిగ్ షాక్.. అంత మాటనేశాడా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే అంతలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో.. ఆమె ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. […]
అలా అంటే బాలయ్య ఊరుకుంటారా? అక్కినేని వ్యాఖ్యలపై రోజా ఫైర్!
ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల విడుదల చేశారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ […]
కళ్యాణ్ రామ్ `అమిగోస్`లో బాలయ్య రొమాంటిక్ సాంగ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతందా?
గత ఏడాది `బింబిసార` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు `అమిగోస్` మూవీతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్కు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి […]
`సైంధవ్`గా వెంకటేష్.. సూపర్ పవర్ ఫుల్గా టైటిల్ గ్లింప్స్!
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెరకెక్కబోయే 75వ చిత్రమిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తాజాగా బయటకు వచ్చిన టైటిల్ గ్లింప్స్ సూపర్ పవర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ […]









