యాపిల్ బ్యూటీ హన్సికా మోట్వాని ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సోహైల్, హన్సిక ఒక్కటయ్యారు. అయితే పెళ్లైనా అందాల ఆరబోతలో మాత్రం హన్సిక అస్సలు తగ్గట్లేదు. అందుకు ఆమె తాజా ఫోటోలే నిదర్శనం. బ్లూ కలర్ హెవీ ఫ్రాక్ లో […]
Tag: telugu movies
ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిలవడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించక పోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]
బాలయ్యకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాగార్జున.. రోజురోజుకు ముదురుతున్న వివాదం!?
ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని` అంటూ ఒక సందర్భంలో నోరు జారారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాలయ్యను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ పరోక్షంగా స్పందించారు. `నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని […]
కాజల్ చేసిన పనికి లబోదిబోమంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు ఆరు నెలలు నిండిన వెంటనే కాజల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ తమిళంలో కమల్ హాసన్, […]
అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు.. హల్దీ ఫోటోలతో షాకిచ్చిన యంగ్ హీరో!
యంగ్ అండ్ టాలెంటెట్ హీరో అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా హల్దీ ఫోటోలతో ఈ యంగ్ హీరో అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే పెళ్లి అడివి శేష్ ది కాదులేదండి. ఆయన చెల్లెలు పెళ్లి పీటలెక్కబోతోంది. పెళ్లిలో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను అడివి శేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. `నా చిట్టి చెల్లికి వివాహం కాబోతోంది. సోదరి పెళ్లిలో అమ్మ, […]
ఆఫర్ల కోసం అందాల వల.. నభాను కాస్త పట్టించుకోండయ్యా!
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపింది. అయితే గత ఏడాది మాత్రం నభా వెండితెరపై కనిపించలేదు. అందుకు కారణం ఆఫర్లు రాకపోవడమే అని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల ఈ ముద్దుగుమ్మ అసలు నిజాన్ని బయట పెట్టి అందరికీ షాక్ […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఇక ఆన్లైన్ లో పూనకాలు లోడింగే!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది. అదిరిపోయే వసూళ్లతో దుమ్ము […]
హనీరోజ్ ను వదలని బాలయ్య.. మలయాళ కుట్టికి మరో బంపర్ ఆఫర్!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శృతి హాసన్ మెయిర్ హీరోయిన్ అయినప్పటికీ.. హనీరోజ్ పాత్ర బాగా హైలైట్ అయింది. బాలయ్యకు మరదలుగా మరియు తల్లిగా హనీరోజ్ అదరగొట్టేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్స్ […]
డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకైపోతారు!
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాన్ శీను సినిమాతో 2010లో దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి చిత్రాలకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు. వీటిల్లో విన్నర్ మినహా మిగిలిన చిత్రాలు అన్నీ మంచి విజయం సాధించాయి. అయితే […]









