చెప్పుతో కొడతా.. త‌మ్ముడికి ప‌బ్లిక్ గా వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌!

ఓవైపు బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా స‌త్తా చాటుతున్న అన‌సూయ‌.. మరోవైపు న‌టిగా వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచుగా గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తనను ట్రోల్ చేసే నెటిజ‌న్ల‌కు తనదైన శైలిలో ఏకిపారేస్తూ కూడా ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ తమ్ముడికి సోష‌ల్ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చింది. అసలేం జ‌రిగిందంటే.. వాలెంటైన్స్ సందర్భంగా అనసూయ భర్తతో దిగిన ఫోటో షేర్ […]

`వీర సింహారెడ్డి` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌..ఫైన‌ల్ గా ఎంత రాబట్టిందో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒక‌టి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లు నటించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే టాక్ ప‌రంగా ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయింది. కానీ, క‌లెక్ష‌న్స్ ప‌రంగా […]

వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రానాకు రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసిన స‌తీమ‌ణి!

నేడు వాలంటైన్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటికి.. ఆయ‌న స‌తీమ‌ణి మిహీక బజాజ్ సూప‌ర్ రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసింది. పింక్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ట్ లో భర్తను హ‌త్తుకుని దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మిహీక‌.. రానాపై తనకు ఉన్న ప్రేమను వివ‌రించింది.   `నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. […]

రెడ్ శారీలో రెచ్చ‌గొడుతున్న రాశి ఖ‌న్నా.. బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌ల్లో రాశి ఖ‌న్నా ఒకటి. అయితే ప్రస్తుతం సౌత్ లో రాశి ఖ‌న్నాకు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను పలకరించింది. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, […]

సుకుమార్‌ను ప‌రుగులు పెట్టిస్తున్న బ‌న్నీ.. దెబ్బ‌కు ఫ్లాన్స్ అన్నీ ఛేంజ్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021 డిసెంబ‌ర్ 17న విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ మెయిన్ విల‌న్ గా క‌నిపించబోతున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం […]

`అర్జున్ రెడ్డి` భామ నెక్స్ట్ లెవ‌ల్ క్లీవేజ్ షో.. బోబోయ్ బాగా బ‌రితెగించేసింది!

షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన `అర్జున్ రెడ్డి` మూవీతో ఈ అమ్మ‌డు త‌న సినీ కెరీర్ ను ప్రారంభించింది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. అలాగే తొలి సినిమాలోనే య‌మా బోల్డ్ న‌టించి యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారాడు. […]

లేడీ సూపర్ న‌చ్చ‌దు కానీ, న‌య‌న్ అంటే ఇష్ట‌మేన‌ట‌.. మాళ‌విక భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, యంగ్ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి కోల్డ్ వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఓ సినిమాలోని హ‌స్ప‌ట‌ల్ సీన్ లో న‌య‌న్ మేక‌ప్ వేసుకుని అందంగా రెడీ అయిందంటూ మాళ‌విక వెట‌కారంగా మారింది. కొద్ది రోజుల త‌ర్వాత న‌య‌న్ ఆమెకు త‌న‌దైన శైలిలో దిమ్మ‌దిరిగిపోయే కౌంట‌ర్ అయింది. అయితే తాజాగా న‌య‌న్ ను మాళ‌విక మ‌రోసారి ప‌రోక్షంగా టార్గెట్ చేసింది. `లేడీ సూప‌ర్ స్టార్ […]

వెంక‌టేష్ వార్నింగ్ కు రానా రియాక్ష‌న్‌.. సొంత బాబాయ్‌ను అంత మాట‌న్నాడేంటి?

ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్, రానా ద‌గ్గుబాటి క‌లిసి ఓ వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే `రానా నాయుడు`. క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ను లోకోమోటివ్ గ్లోబల్ మీడియా బ్యాన‌ర్ పై సుందర్ ఆరోన్ నిర్మించారు. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవ‌న్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ […]

సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంత షాకిచ్చిందేంటి?

సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. త‌ర్వాత వ‌ర‌స‌గా అక్క‌డ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన సంయుక్త‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత సంయుక్త న‌టించిన `బింబిసార‌` సైతం మంచి విజ‌యం సాధించ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంయుక్త `సార్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. కోలీవుడ్ […]