అలనాటి అందాల తార మీనా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనా సౌత్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇక లైఫ్ అంతా సాఫీగా వెళుతున్న సమయంలో మీనా జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ గత ఏడాది హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో […]
Tag: telugu movies
ప్రియమైన వ్యక్తి నుంచి సర్ ప్రైజ్.. తెగ సంబరపడిపోతున్న సమంత!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న ఆమె.. తన పూర్తి ఫోకస్ ను సినిమాలపైనే పెట్టింది. ఓవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతూనే.. మరోవైపు షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు ప్రియమైన వ్యక్తి నుంచి సర్ ప్రైజ్ వచ్చింది. అది చూసి సమంత తెర సంబరపడిపోయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంతను తన క్లోజ్ ఫ్రెండ్ […]
అందరి ముందు ఆ హీరోయిన్ కు `ఐ లవ్ యు` చెప్పిన త్రివిక్రమ్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరి ముందు ఓ హీరోయిన్ కు ఐ లవ్ యు అని చెప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై `సార్(తమిళంలో వాతి)` అనే మూవీని నిర్మించింది. కోలీవుడ్ స్టార్ ధనుస్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రమిది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం […]
ఆ హీరోయిన్ నా ఫస్ట్ క్రష్.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరోయిన్స్ లో తన ఫస్ట్ క్రష్ ఎవరు అనే టాప్ సీక్రెట్ ను తొలిసారి లీక్ చేశాడు. `ఆర్ఆర్ఆర్` సినిమా ప్రస్తుతం ఆస్కర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ వరుసగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్. ఈ సందర్భంగా ఆయన ఎన్నో […]
కనీ వినీ ఎరుగని రీతిలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్.. ముహూర్తం పెట్టేసిన మేకర్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపిక అయింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం […]
ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైనల్ గా అలా ఓపెన్ అయిపోయిన వరుణ్ తేజ్!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి వరుణ్ తేజ్, ప్రముఖ […]
నాన్న చనిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా.. జబర్దస్త్ పవిత్ర షాకింగ్ కామెంట్స్!
నాన్న చనిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫిలయ్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జబర్దస్త్ పవిత్ర. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫిమేల్ కమెడియన్స్ లో ఈమె ఒకరు. అలాగే `పాగల్ పవిత్ర` పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్ముడు ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు పలు సీరియల్స్ లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర.. జీవితంలో తాను పడిన కష్టాల […]
`విరూపాక్ష`కు అదిరిపోయే రేటు.. సాయి ధరమ్ తేజ్ కూడా ఇది ఊహించి ఉండడు!?
బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండగా.. ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న తెలుగు, […]
కళ్యాణ్ రామ్ `అమిగోస్` కలెక్షన్స్.. 5 రోజుల్లో సగం కూడా రాలేదు!
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా చేయగా.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో అమిగోస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే […]









