ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న త‌మిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్ర‌మే ద‌క్కింది. అయితే పండగ […]

మెగా కోడ‌లు ఉపాస‌న‌కు సీమంతం వేడుక‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయం ప‌ట్ల‌ అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గం మొత్తం ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే మ‌రికొద్ది రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్న రామ్‌చరణ్‌ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్‌. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి […]

`సార్‌` టోట‌ల్ బిజినెస్ ఇదే.. హిట్ కొట్టాలంటే ధ‌నుష్ ఎంత ర‌బ‌ట్టాలి..?

తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీన‌న్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సార్‌(త‌మిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్ర‌మిది. నేడు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. విద్య […]

ఈ న‌లుగురు స్టార్ హీరోల్లో డేంజ‌ర్ జోన్లో ఉన్న హీరోలు ఎవ‌రు…!

చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]

ఈ సినిమాలు టాలీవుడ్‌లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం. […]

తొలిసారి బేబీ బంప్ రివిల్ చేసిన పూర్ణ.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ తాజా ఫోటోలు!

న‌టి పూర్ణ.. అసలు పేరు షామ్నా కాసిం. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. మ‌ల‌యాళ సినిమాల‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత శ్రీమహాలక్ష్మి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అవును, అవును 2 వంటి చిత్రాల‌తో ఇక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలు ప‌డి ఉంటే.. పూర్ణ కెరీర్ ఎక్క‌డికో వెళ్లేది. కానీ, చిన్న చిత‌క చిత్రాలు ప‌డ‌టం వ‌ల్ల పూర్ణకు స్టార్ హోదా ద‌క్క‌లేదు. అయితే సౌత్ లోని అన్ని భాష‌ల్లో సినిమాలు, […]

ధ‌నుష్ `సార్` అరుదైన ఘ‌న‌త‌.. రాజ‌మౌళి సినిమాల‌కు కూడా ద‌క్క‌లేదు!

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేడు తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో అట్ట‌హాసంగా ఈ సినిమా విడుద‌లైంది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన […]

ఆఫ‌ర్ల కోసం ప్రగ్యా పాట్లు.. ఈసారి ఏకంగా విప్పి చూపించేసింది!

అందం అంతకుమించి టాలెంట్‌ ఉన్నప్పటికీ ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. కెరీర్ క్లోజ్‌ అనుకుంటున్న సమయంలో `అఖండ` రూపంలో ప్రగ్యా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మూవీతో ఆమెకు మ‌ళ్లీ కెరీర్ పై కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చాయి. అఖండ హిట్ తో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావించింది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అఖండ వంటి సూప‌ర్ హిట్ ప‌డినా..రే ఆమె జాతకం మారలేదు. ఆఫర్లు రావడం […]

లిప్ లాక్ సీన్స్ లో అందుకే న‌టించా.. అనిఖా బోల్డ్ కామెంట్స్‌!

అనిఖా సురేంద్రన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్టార్ హోదాను అందుకున్న అనిఖా.. రీసెంట్ గా టాలీవుడ్ లో విడుద‌లైన `బుట్టబొమ్మ‌` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అనిఖా హీరోయిన్ గా న‌టించిన రెండో `ఓ మై డార్లింగ్`. ఈ సినిమాకు ఫ్రెడ్ డి శామ్యూల్ దర్శకత్వం […]