సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి.. సినిమాలు చేయడంలో మునుపటి జోరు చూపించడం లేదు. చాలా నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యంగ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
Tag: telugu movies
ఆఖరి కోరిక తీరకుండానే అస్తమయం అయిన తారకరత్న!
నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. గత 23 రోజుల నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్ డెడ్ కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది. తారకరత్న అకాల మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. అయితే ఆఖరి కోరిక […]
నటి సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే!
సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు […]
నాని `దసరా`తో సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏంటి..?
న్యాచురల్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో అలరించబోతున్నాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, […]
తారకరత్న తొలి సినిమా వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
నందమూరి తారకరత్న ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్తో కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు బెంగళూరులో వైద్యం అందుతోంది. అయితే గత 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. శనివారం రాత్రి తిరగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మరణ వార్త టాలీవుడ్ తో టీడీపీలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించిన నందమూరి అభిమానులు […]
`సార్` ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలి రోజే సగం టార్గెట్ ఔవుట్!
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్(తమిళంలో వాతి). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రమిది. నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. […]
అందులో నిజం లేదు.. ఫైనల్ గా ఆ విషయంపై సమంత టీమ్ క్లారిటీ!
కొద్దిరోజుల నుంచి సమంతకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. `ఊ అంటావా మావా` అంటూ ఓ ఊపు ఊపేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 […]
`వినరో భాగ్యము విష్ణు కథ`కి పాజటివ్ టాక్.. ఆ ఒక్క మైనస్ లేకుంటే కిరణ్కి బ్లాక్ బస్టరే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నంచి వచ్చిన తాజా చిత్రం `వినరో భాగ్యము విష్ణు కథ`. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇందులో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. మహా శివరాత్రి పండుగ […]
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్-త్రివిక్రమ్ మూవీ సూపర్ హిట్టే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇటీవల సెట్స్ […]









