టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. […]
Tag: telugu movies
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ `సార్`.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో!?
కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఫిబ్రవరి 17న తెలుగులో సార్, తమిళంలో వాతి పేర్లతో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. విద్య అనేది మన ప్రాథమిక హక్కు. దాన్ని అందరికీ సమానంగా ఇవ్వాలనే పాయింట్ తో ఈ […]
చివరకు చిరంజీవికి కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా.. ఫ్యాన్స్ అసంతృప్తి!
గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులు పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతోంది. ఏకే […]
ధనుష్ సూపర్ హిట్ `సార్`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి చిత్రమే `సార్`. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన […]
క్లీన్ హిట్గా `సార్`.. 3 రోజుల్లోనే ధనుష్ సినిమాకు భారీ లాభాలు!
కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన డబ్యూ మూవీ `సార్`. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తే.. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఈ చిత్రం […]
ఎట్టకేలకు వరుణ్ తేజ్పై తన ఇష్టాన్ని బట్టబయలు చేసేసిన లావణ్య త్రిపాఠి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వరుణ్ తేజ్, లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్ నడుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]
థండర్ థైస్తో అనుపమ దడదడలు.. తొలిసారి సూపర్ హాట్గా ఫోజులు!
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కు గత ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, మరియు బటర్ ఫ్లై చిత్రాలు 2022లో విడుదలై మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ జోడీగా `డీజే టిల్లు`కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న `టిల్లు స్క్వేర్`లో నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే మరోవైపు […]
తండ్రి కన్నా బాలయ్యనే ఎక్కువగా ప్రేమించిన తారకరత్న.. అందుకు ఈ టాటూ నిదర్శనం!
నందమూరి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. 23 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కోలుకొని ఆరోగ్యంగా తిరిగివస్తాడని అనుకున్నా.. తారకరత్నను మృత్యువు కబళించడంతో కుటుంసభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు తారకరత్నకు సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నారు. తారకరత్నకు బాబాయ్ […]
బాక్సాఫీస్ వద్ద `సార్` సెన్సేషన్.. 2 రోజుల్లో ధనుష్ ఎంత రాబట్టాడంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ గా నటించింది. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో […]








