తండ్రైన న‌వీన్ చంద్ర‌.. కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్‌!

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తో సత్తా చాటుతున్న ప్రముఖ నటుడు నవీన్ చంద్ర తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమని పంచుకున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ.. నెలలు నిండిన తన భార్యతో దిగిన‌ ఫొటోలను షేర్ చేశారు. అయితే తాజాగా న‌వీన్ చంద్ర స‌తీమ‌ణి పండంటి […]

నాగార్జున‌తో సినిమా అంటూ ప్ర‌చారం.. అల్ల‌రి న‌రేష్ ఏమ‌న్నాడంటే?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న అక్కినేని నాగార్జున‌.. గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఈ మూవీ అనంత‌రం నాగార్జున యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాగార్జున కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ చిత్ర‌మిది. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది. […]

మా పిల్లలను అలానే పెంచుతాం.. నెగ‌టివ్ కామెంట్స్‌పై ఇచ్చిప‌డేసిన ఉపాస‌న‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాస‌న గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే ఉపాస‌న త‌ల్లి కాబోతోంది. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మెద‌ట చిరంజీవి వెల్ల‌డించాడు. మ‌రి కొద్ది నెల‌ల్లోనే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పేరెంట్స్ గా ప్ర‌మోట్ కానున్నారు. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే ఉపాస‌న తాజాగా నెగ‌టివ్ […]

`ఉగ్రం` టీజర్ వచ్చేసింది.. అల్లరోడు భ‌య‌పెట్టేశాడుగా!

`నాంది` సినిమాతో త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించి మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. మ‌రో వైవిద్య‌మైన చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే `ఉగ్రం`. నాంది సినిమాను తెర‌కెక్కిన విజ‌య్ క‌న‌క‌మేడ‌లనే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల […]

ఫైన‌ల్ గా పట్టాలెక్కిన `వినోదయ సితం` రీమేక్.. పవన్- తేజ్ స్టైలిష్ స్టిల్స్ వైర‌ల్‌!

ఫైన‌ల్ గా త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ ప‌ట్టాలెక్కింది. ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.   పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, […]

ఎన్టీఆర్ కోసం వ‌స్తున్న ప్ర‌భాస్‌.. ఇక ఫ్యాన్స్ కు పూన‌కాలే!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈనెల 24న […]

న‌న్ను తొక్కేస్తున్నారు.. నెపోటిజంపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో కిరణ్ అబ్బ‌వ‌రం ఒకడు. ఈ యంగ్ అండ్‌ మోస్ట్ టాలెంటెడ్ హీరో రీసెంట్ గా `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. మురళీ కిషోర్‌ అబ్బురూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. కాశ్మీరా పరదేశి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. శివ‌రాత్రి పండుగ కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. […]

ప్రభాస్ `ప్రాజెక్ట్ కె`తో తార‌క‌రత్న‌కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా న‌టిస్తున్నారు. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `ప్రాజెక్ట్ కె` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. […]

ఈ స్టార్ హీరోల‌కు ఇప్పుడు కొత్త మోజు ప‌ట్టుకుందే…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ న‌టులు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్ప‌టీకే ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’ ద్వారా దక్షిణాది తెరపై సంజ‌య్‌ద‌త్‌ కనిపించారు. కన్నడంలో సంజయ్‌ దత్‌ చేసిన తొలి సినిమా కూడా ఇదే. తాజాగా తమిళ చిత్రం లియోకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సంజయ్‌ దత్‌. […]