లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్ గా వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో పండంటి మగ కవలలకు జన్మనిచ్చారు. వీరి సరోగసి చాలా పెద్ద వివాదం అయింది. అయితే లీగల్గానే వివాదానికి నయన్ దంపుతులు ముగింపు పలికారు. ఇకపోతే తాజాగా నయనతారకు […]
Tag: telugu movies
మిస్ ఇండియాను పట్టేసిన మన్మధుడు.. ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు!
అక్కినేని మన్మధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ తర్వాత నాగార్జున నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ది ఘోస్ట్ రిజల్ట్ను దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమా కథ విషయంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక చర్చల అనంతరం `ధమాకా` రచయిత […]
బీచ్లో `అమిగోస్` బ్యూటీ అందాల విందు.. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫోజులు!
ఆషికా రంగనాథ్.. ఇటీవలే ఈ అందాల భామ `అమిగోస్` మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి జేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఆషికా రంగనాథ్ కు మాత్రం అందం, అభినయం, నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఆషికాకు ఇదేమి తొలి […]
జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య ఎవరో తెలుసా..? ఆమె సినీ పరిశ్రమకు చెందినవారే!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయాలు అవసరం లేదు. అడగకపోయినా సెలబ్రిటీల జాతకం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి బాగాఫేమస్ అయ్యాడు. అయితే ఈయన చెప్పే విషయాలను కొందరు నమ్ముతారు.. మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఇకపోతే వేణు స్వామి వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వేణు స్వామి భార్య సినీ పరిశ్రమకు చెందినవారే. ఇండస్ట్రీలో వీణ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న వీణ […]
ఇంట్రెస్టింగ్ వార్.. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్-చరణ్ పోటాపోటీ!
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే గోల్డెన్ […]
త్రివిక్రమ్ చేసిన పనికి ఏకిపారేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఇంత అన్యాయమా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ సినిమాను […]
పవన్ – తేజ్ మల్టీస్టారర్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు […]
ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్న రౌడీ బాయ్.. దరిద్రం అంటే ఇదే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది లేదు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే విజయ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కథ నచ్చక లేదా ఇతరితర కారణాల వల్ల పలు ప్రాజెక్టులకు నో చెప్పాడు. అయితే అలా ఇటీవల కాలంలో విజయ్ […]
ఆఫర్లు కావాలంటే ఒంటరిగా రమ్మనేవారు.. ఆమని అనుభవాలు!
నటి ఆమని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నిన్నటి తరం కథానాయికలలో ఓ వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి కూడా బయటపెట్టారు. ఆఫర్లు కావాలంటే ఒంటరిగా రమ్మనేవారు అంటూ ఆమని ఆవేదన వ్యక్తం […]









