బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్, అంజలి, […]
Tag: telugu movies
మళ్లీ రీ రిలీజ్కు సిద్ధమైన `ఖుషి`.. పవన్ క్రేజ్ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారుగా!
ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొనసాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నారు. ఇప్పటికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మరెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వచ్చి చేరింది. […]
`NBK 108`పై ఫ్యాన్స్కి కిక్కిచ్చే అప్డేట్.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీదకు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]
రూ. 12 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `అమిగోస్` రాబట్టింది ఇదే!
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కళ్యాణ్ […]
సొంత గడ్డపై వరలక్ష్మీ అసహనం.. గౌరవం, డబ్బు అక్కడే దక్కిందంటూ ఓపెన్ కామెంట్స్!
క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం తర్వాత కోలీవుడ్ లో ప్రధాన పాత్రలో `కొండ్రల్ పావమ్` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత గడ్డ అయిన తమిళ ఇండస్ట్రీపై చిరు అసహనం వ్యక్తం […]
పుష్ప 2.. రష్మికకు సుకుమార్ దిమ్మతిరిగే షాక్.. పాప ఇది అస్సలు ఊహించి ఉండదు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప` 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం […]
బ్లాక్ శారీలో అనన్య నాగళ్ల అందాల జాతర.. ఫుల్ టెంప్ట్ అయిపోతున్న కుర్రకారు!
అనన్య నాగళ్ల.. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఆఫర్లు లేక ఈ బ్యూటీ ఎప్పటినుంచో తీవ్రంగా సతమతం అవుతోంది. తెలంగాణలో జన్మించిన ఈ తెలుగమ్మాయి.. `మల్లేశం` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత అవకాశాల లేక సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకు తెర […]
రామ్ చరణ్ పై రివేంజ్ తీర్చుకున్న ఉపాసన.. వీడియో చూస్తే నవ్వాగదు!
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కపుల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ […]
ఓటీటీ విడుదలకు సిద్ధమైన `వీర సింహారెడ్డి`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ […]









