అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వెంకట్ ప్రభు దర్వకత్వం వహిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టింది. రూ. 25 […]
Tag: telugu movies
`ఖుషి` క్లైమాక్స్ అలా ఉండబోతుందా.. విజయ్-సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో జయరామ్, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ […]
మంచు లక్ష్మిని దారుణంగా మోసం చేసిన అనుష్క.. కోట్లలో నష్టం!
మోహన్ బాబు ముద్దుల కుమార్తె, ప్రముఖ నటి, యాంకర్, నిర్మాత మంచు లక్ష్మి ని సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దారుణంగా మోసం చేసిందట. ఆమె మోసం కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిందట. మంచు లక్ష్మి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. మంచు లక్ష్మి ఓవైపు నటిగా అడపా తడపా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్ గా సత్తా చాటుతోంది. బుల్లితెరపైనే కాకుండా ఓటీటీల వేదికగా పలు షోలకు పోస్ట్ గా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తోంది. […]
బ్రహ్మానందం గొప్ప మనసు.. ఆ జబర్దస్త్ కమెడియన్కు ఇల్లు కొనిచ్చిన కామెడీ కింగ్!
కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వివిధ భాషలలో 1250కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఆయన.. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం.. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో కనిపించడం కూడా గగనమైంది. ఈ సంగతి పక్కన పెడితే బ్రహ్మానందం గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు […]
నమ్రత బ్యూటీ సీక్రెట్ లీక్.. రోజు మహేష్ తో అది చేయాల్సిందే అట!
నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 1993 లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే వంశీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమ్రత.. తెలుగులో తన తొలి సినిమా హీరో అయిన మహేష్ బాబును ప్రేమించి అతడితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నా సరే నటనకు పులిస్టాప్ పెట్టిన నమ్రత.. సంపూర్ణ […]
సమంతకు తెలీకుండా అలాంటి పని చేసి షాకిచ్చిన విజయ్.. వైరల్ గా మారిన వీడియో!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో జయరామ్, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని ఇప్పటికే […]
నా చుట్టూ ఆత్మలు.. అందుకే ఆ టైమ్లో ఏడ్చేశా అంటూ కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు!
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గత కొద్ది కొద్ది రోజుల నుంచి `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రమిది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా […]
`కస్టడీ` ప్రమోషన్స్ లో చైతూ చేతికి ఉన్న ఆ వాచ్ ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అరవింద్ స్వామి, శరత్ బాబు, ప్రియమణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే.. సాధారణ సినీ ప్రియులు యావరేజ్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. […]
స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతున్న సుమన్ కూతురు.. ఇంతకంటే క్లారిటీ కావాలా?
90ల్లో వెండితెరను ఏలిన హీరో సుమన్.. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. సుమన్ ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఆయన కొద్ది రోజులు జైలు శిక్షను అనుభవించారు. చివరకు ఆ కేసులో నిర్దోషిగా విడుదల అయ్యారు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో విలన్ గా మారారు. అలాగే సహాయక పాత్రలను కూడా పోషిస్తూ.. నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా సత్తా […]









