ఆ హీరోకీ భార్య కావలసిన ప్రియమణి..ఎందుకు దూరమైంది..!!

టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రియమణి.. తెలుగులో యమదొంగ, ద్రోణ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా తన బికినీ అందాలతో ద్రోణ సినిమాలో మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో చివరిసారిగా నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత […]

మన్మధుడు మూవీకి ముందు తరుణ్ హీరో అనుకొని..నాగార్జునను హీరోగా ఎందుకు తీసుకున్నారో తెలుసా..!?

అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. అంతకుముందు త్రివిక్రమ్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చవు వంటి సినిమాలకు కూడా కథ,మాటలు అందించారు. ఈ సినిమాలతో పాటు మరో రెండు కథలను తన దగ్గర ఉన్నాయని నువ్వు నాకు నచ్చావ్ ద‌ర్శ‌కుడు విజయ్ భాస్కర్‌కు చెప్పాడట త్రివిక్రమ్. అయితే ఆదర్శకుడు […]

విడాకులైన హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న త‌రుణ్‌.. ఆమె ఎవ‌రో తెలిస్తే షాకే!?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో త‌రుణ్ ఒక‌డు. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా ఈయ‌న పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్.. ఆ త‌ర్వాత హీరోగా మారి త‌క్కువ స‌మ‌యంలో స్టార్డ‌మ్‌ను ద‌క్కించుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు. కొన్నాళ్లు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టం వ‌ల్ల‌ ఫేడౌట్ […]

తరుణ్ పెళ్లి పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్నవారిలో తరుణ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తరుణ్ ప్రస్తుతం సినిమాలలో నటించలేదు కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం తరచు అక్కడక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన తరుణ్ చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా తన […]

రోజుకు గంట‌న్న‌ర అదే ప‌ని.. పెళ్లికి మాత్రం నో అంటున్న త‌రుణ్‌!

చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత స్టార్ హీరోగా ఎదిగిన త‌రుణ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ల‌వ‌ర్ బాయ్ గా త‌క్కువ స‌మ‌యంలో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఎంత త్వ‌ర‌గా ఎదిగాడో.. అంతే త్వ‌ర‌గా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. వ‌రుస ఫ్లాపులు, కొత్త హీరోలు వచ్చేయడం.. పోటీ పెరిగిపోవడంతో తరుణ్ సైలెంట్‌గా సైడ్ ఇచ్చాడు. అయితే త‌రుణ్ ఇటు సినిమాలే కాదు.. అటు పెళ్లి […]

హీరో తరుణ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా..ఆమె తాజా ఫోటోలు చూస్తే వెర్రెక్కి పోతారు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతంగా రాణించి అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న నటుడు తరుణ్.. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్‌ను అందుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి బ్యాక్ టు బ్యాక్ […]

పిల్ల‌ల కెరీర్ చేజేతులా నాశ‌నం చేసిన ఆ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరీర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరీర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్లు కూడా ఉన్నారు. అటు వారి కుటుంబ సభ్యుల వ‌ల్ల కూడా తమ కెరీర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]

తరుణ్ -ప్రియమణితో ఎఫైర్ నడిపారా..?

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలు నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రియమణి, తరుణ్ జంట గా కలిసి నటించిన చిత్రం నవవసంతం ఈ సినిమా 2007లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించింది.అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి ,తరుణ్ ప్రేమలో ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ […]

ఆ స్టార్ హీరోయిన్ సోదరి తరుణ్ ను ప్రేమించిందా..!!

తెలుగు ప్రేక్షకులకు హీరో తరుణ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 15 ఏళ్ల క్రితం తరుణ్ కు మంచి క్రేజ్ ఉండేది. తరుణ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచేవి. అప్పట్లో హీరో తరుణ్ శ్రీయ, త్రిష, ఆర్తి అగర్వాల్ తదితర హీరోయిన్లతో తీసి లవర్ బాయ్ గా కూడా పేరు పొందారు. వాస్తవానికి హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ మధ్య ఏదో ఉందని వార్తలు కూడా అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. అయితే ఆర్తి అగర్వాల్ […]