తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విజయ్ కాంత్ డబ్బింగ్ మూవీస్ ఇవే..!

నటుడు విజయ్ కాంత్ నిన్న మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన ఒక్క తమిళ్లోనే కాకుండా తెలుగు భాషలో సైతం ఆదరణ పొందారు. ఈయ‌న‌ నటించిన కొన్ని డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ ని షేక్‌ చేశాయి కూడా. 80వ దశకంలో నటుడుగా అరంగేట్రం చేసిన విజయ్ కాంత్ కెరీర్ బిగినింగ్లో విలన్ రోల్స్ చేశారు. అనంతరం హీరోగా మారి అతిపెద్ద స్టార్ గా ఎదిగారు. విజయ్ కాంత్ సినిమాలకు తెలుగులో సైతం మార్కెట్ ఉండేది. ఈయన డబ్బింగ్ […]

ధనుష్‌తో జతకట్టనున్న త్రిష.. ఆమె ప్లే చేస్తున్న రోల్ ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పందెం కోళ్ళు, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో తెలుగువారికి, రంజానా సినిమాతో హిందీ వారికి ఈ టాలెంటెడ్ హీరో సుపరిచితుడు అయ్యాడు. ఇటీవలే తెలుగులో ‘సార్’ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే ఈ […]

పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ అఫైర్.. ఎవరంటే..

రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈ తార అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘భీమ్లా నాయక్ ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు పాలిట గొప్ప పరంగా మారింది. భీమ్లా నాయక్ నుంచి ఇటీవల ఆమె నటించిన విరుపాక్ష సినిమా వరకు సంయుక్త నటించిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మను అందరూ […]

హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు.. ఆ విషయంలోనే?

కోలీవుడ్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు ఎదురయింది. ఒక కేసు విషయమై రూ.15 లక్షలు చెల్లించకుండా తప్పించుకోవాలని ఈ పందెం హీరో అనుకున్నాడు కానీ మద్రాస్ హైకోర్టు ఆ మొత్తం రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. దాంతో విశాల్ కి మరో మూడు వారాల్లోగా రూ.15 లక్షలు చెల్లించక తప్పడం లేదు. మరి అసలు ఏం జరిగింది? ఈ సినిమా హీరో 15 లక్షలు ఏ విషయమై కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]

వారసుడు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఇవే..!!

ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వారసుడు సినిమాని పోస్ట్‌పోన్ చేయగా, తమిళ్ వెర్షన్ ‘వారిసు’ సినిమాని మాత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తమిళంలో వారిసు సినిమా ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది, సినిమా స్టోరీ ఎలా ఉంది […]

అరవింద్ స్వామి జీవితంలో పడ్డ కష్టాల గురించి తెలిస్తే.. కన్నీళ్లు రావడం ఖాయం.. 

అందం, విలక్షణమైన చిరునవ్వుతో ఆకట్టుకొనే నటుడు అరవింద్ స్వామి.. మోడల్ గా, టీవీ వ్యాఖ్యతగా, నటుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక అమ్మాయిల్లో అరవింద్ స్వామికి మంచి క్రేజ్.. ఆయన్ను చూడగానే ఎంతో మంది ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. అరంవిద్ స్వామి చదువుకునే సమయంలోనే యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆ యాడ్స్ లో చూసిన మణిరత్నం ‘దళపతి’ సినిమాలో కీలక పాత్రకు ఎంచుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘రోజా’ సినిమాతో హీరో అయిపోయారు. ఆ సినిమా […]

అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి […]