చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వ‌చ్చాక ఆ పేరు కాకుండా మ‌రో పేరు పెట్టుకుంటారు. అయితే కొంత‌మంది హీరోయిన్ లు న్యూమ‌రాల‌జీ ప్ర‌కారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మ‌రికొంద‌రు హీరోయిన్ ల‌పేర్ల‌ను ద‌ర్శ‌కులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మ‌లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]

బాలయ్య ఇండస్ట్రీ హిట్ సినిమా వదులుకున్న నలుగురు హీరోయిన్లు వీళ్లే..!

చాలా మంది హీరోలు, హీరోయిన్లు క‌థ న‌చ్చకో లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో కొన్ని సినిమాల‌ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా వ‌దులుకున్న సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్లు అవుతుంటాయి. అలా నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాను కూడా న‌లుగురు హీరోయిన్లు మిస్ అయ్యారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌కు ముందుగా అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అయితే వారంద‌రు ఈ సినిమాను రిజెక్ట్ చేసుకోవ‌డంతో చివ‌ర‌కు […]

చిన్న వయసులోని పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటారు అంటే వారికి అవకాశాలు తగ్గిపోయి.. ఇంకా మనం చేసేదేమి లేదు అనుకున్న సమయంలో పెళ్లికి రెడీ అవుతారు.. అందులో నిజం కూడా లేకపోలేదు. ఇక 30 దాటినా కూడా పెళ్లి చేసుకొని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఈ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా రాకుండానే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అందరికీ […]

టాలీవుడ్‌లో మందుకొట్టే అల‌వాటుతో కెరీర్ నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే…!

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం ఈ ప్రపంచంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎంత తెల్లటి మనసుతో ఉన్నవారు అయినా అక్కడ ఉన్న‌ రంగుల మాయలో పడిపోవాల్సిందే. చాలామంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలగాలని వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఎన్నో కలలతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెడతారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు చాలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు స్టార్ హీరోయిన్లు అయిన వెంటనే తమ బిహేవియర్ మార్చేస్తారు. తాము ఎక్కడ నుంచి వచ్చాము తమ […]

స్టార్ హీరోయిన్ దివ్యభారతి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు ఇవే..!

అందాల రాశి దివ్య‌భార‌తి మ‌ర‌ణించి ముప్పై ఏళ్లు గ‌డుస్తోంది. ఈరోజు ఆమె వర్ధంతి అవడంతో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అప్ప‌ట్లో దివ్య‌భార‌తి ట్రెండింగ్ హీరోయిన్. కేవ‌లం పంతొమిదేళ్ల వ‌య‌సులోనే త‌న అందం న‌ట‌న‌తో బాలీవుడ్‌ను షేక్ చేసింది. దిల్ కా క్యా క‌సూర్, దివానా, రంగ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అంతే కాకుండా తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధ‌ర్మ‌క్షేత్రంతో సహా మ‌రికొన్ని సినిమాల్లో […]

పిల్ల‌ల కెరీర్ చేజేతులా నాశ‌నం చేసిన ఆ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరీర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరీర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్లు కూడా ఉన్నారు. అటు వారి కుటుంబ సభ్యుల వ‌ల్ల కూడా తమ కెరీర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]

హీరోయిన్ల‌ బ్లాక్ శారీకు… బొడ్డుకు అంత రొమాంటిక్ లాజిక్ ఉందా ?

హీరోయిన్‌ని న‌ల్ల‌క‌ శారీలో చూపిస్తే ఆ కిక్ వేరు. మరీ ముఖ్యంగా తడిసిన బట్టల్లో అందాలను గనక చూస్తే మ‌త్రం నిద్రపట్టక అల్లాడిపోతారు జనాలు. అందుకే దర్శకులు ఎప్పటి నుంచో హీరోయిన్‌ను ఎంతో అద్భుతంగా చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా సాంగ్స్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో చీరకట్టించి అందాలతో ఎర వేస్తున్నారు. హీరోలతో వాన పాటల్లో డాన్స్ చేసే హీరోయిన్ల‌కున్లు చూసి ..బాగా ఎంజాయ్ చేస్తారు. అది వెండి తెర‌ మీద చూసే ఆడియన్స్‌కి హార్ట్ బీట్ […]

హీరోయిన్లు పెదాల‌కే కాదు… అక్క‌డ కూడా సర్జరీ చేయించుకుంటారా..?

హీరోయిన్స్ అన్న తర్వాత వారీ శరీరంలో కొన్ని భాగాలను అందంగా కనిపించడానికి, చూపించ‌డానికి నానా తంటాలూ పడుతుంటారు. మేకప్‌తో ఎంతవరకూ అందంగా కనిపించాలో అంతవరకూ ప్రయత్నాలు చేస్తారు. కాస్ట్యూమ్స్‌తో కొంతవరకూ తమ అందాన్ని రెట్టింపు చేసుకునేలా తాపత్రయపడతారు. ఆ రకంగా కూడా బాగానే జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే, కెమెరాలో కొన్ని కోణాలలో హీరోయిన్స్‌లో ఉన్న లోపాలు బయటపడతాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. హీరో కంటే కూడా ఎక్కువగా హీరోయిన్ మీదనే […]

NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లు వీళ్లే..!

ఒకప్పుడు హీరోయిన్లుగా ప్రేక్షకులను మెప్పించి.. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. త‌ర్వాత పిల్ల‌లు, కుటుంబ బాధ్య‌త‌ల‌తో దాదాపుగా సినిమాల‌కు దూర‌మైన వారు మ‌రి కొంద‌రైతే.. త‌ర్వాత మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చిన వారు మ‌రికొంద‌రు. అలా పెళ్లి త‌ర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయిన స్టార్ హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. ల‌య‌: మ‌న తెలుగు విజ‌య‌వాడ అమ్మ‌యి ల‌య టాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. […]