ఆ హీరోయిన్ పై రేప్ … కేసు మ‌ళ్లీ మొద‌టికి …!

ఐదేళ్ల క్రితం ఓ మ‌ళ‌యాళ స్టార్ హీరోయిన్ మీద జ‌రిగిన లైంగీక దాడి విష‌యం యావ‌త్ దేశాన్ని ఊపు ఊపేసింది. ఆ కేసులో అరెస్టు అయ్యింది ఓ స్టార్ హీరో కావ‌డంతో ఆ సంఘ‌ట‌న‌కు అప్ప‌ట్లో పెద్ద ప్ర‌యార్టీ ల‌భించింది. మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలోనూ అంద‌రూ దాని గురించే చ‌ర్చించుకున్నారు. ఈ దాడి కేసులో వార్త‌ల్లోకి ఎక్కింది ఎవ‌రో కాదు మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దిలీప్‌. దీలీపే స‌ద‌రు హీరోయిన్‌పై దాడి ప్లాన్ […]

ప్రగ్యా జైస్వాల్ కు తీరని కోరిక.. ఈ సినిమాతో నెరవేరుతుందా..?

ప్రగ్యా జైస్వాల్.. అందానికి తగ్గ హైట్.. మంచి కలర్.. ఈమె గనుక తన నటనలో తనకున్న ప్రతిభను చూపించినట్లు అయితే, కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ కు ఒక తీరని కోరిక ఉండిపోయిందట.. అయితే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మనకు కనిపించబోతోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ తీరని కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 2014లో డేగా […]

జపాన్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టాలీవుడ్ హీరోయిన్..!!

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఎంతో మంది సినీ తారలకు, ఇతర భాషా చిత్రాలలో కూడా తమ నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించుకున్న విషయం తెలిసిందే.. సాధారణంగా మన స్టార్ హీరోయిన్ ల గుర్తింపు కేవలం భారతదేశ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ కు చెందిన సినీ తార తన ప్రతిభను ఏకంగా జపాన్లో చూపించి ,అక్కడ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు […]

పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో […]