ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నటసింహం బాలయ్య ఇద్దరు కలిసి […]
Tag: Star hero
భారతీయ సినీ చరిత్రలోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆగస్టు సినిమాలు ఇవే..!
మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆగస్టు 2023 ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో రజనీకాంత్ జైలర్ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కోలీవుడ్ తో పాటు […]
క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]
‘బ్రో ది అవతార్’ దెబ్బతో డేంజర్లో పడ్డ RRR రికార్డులు..!
పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టారర్గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల […]
“జాతీయ అవార్డు”తో బన్నీ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంత మాట అనేసాడు ఏంటి..?
సినిమా ఇండస్ట్రీలో కావాలనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని తొక్కేయలని చూస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోనూ లేదు . రాక రాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వస్తే దానిని పట్టుకొని రాద్ధాంతం చేస్తుంది సోషల్ మీడియా . మరి ముఖ్యంగా కొంతమంది మెగా ఫ్యాన్స్ బన్నికి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని ..? మీసాలు గడ్డాలు పెంచేస్తే ఆ జాతీయ అవార్డు […]
“నేటి హీరోయిన్స్ కి ..మాకు మధ్య తేడా అదే”.. ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన రమ్యకృష్ణ..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. రమ్యకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోయిన్స్ అందరూ దిగదుడుపే అని చెప్పాలి. చిట్టి పొట్టి బట్టలు వేసే నేటి కాలం హీరోయిన్స్ ఎంత అల్లాడిస్తున్న సరే తనదైన స్టైల్ లో హీరోయిన్ రమ్యకృష్ణ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఏజ్ కు తగ్గట్టు సీనియర్ పాత్రలు పోషిస్తూ ఫోటోషూట్ లో మాత్రం తన బ్యూటీ ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్న రమ్యకృష్ణ.. రీసెంట్గా ఓ ప్రముఖ […]
“ఇదేం పైత్యం”.. అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే..డెటాల్ తో కడుకున్న హీరో..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనరల్ గా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .తమ ఇంట్లోని పెద్ద వాళ్లకు అమ్మానాన్నల కన్నా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . అంతేకాదు ఆ హీరో పుట్టినరోజు అయితే తమ పుట్టిన రోజే అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు కూడా అభిమానులను చాలా దగ్గరగా తీసుకొని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు […]
ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేశ్ కి అంత ఇష్టమా..? డైరెక్టర్ కి చెప్పి మరీ అలాంటి సీన్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా జనాలు ఇంతగా ఎందుకు ఆయనను ఇష్టపడతారు అంటే ఆయన పని ఆయన చూసుకొని వెళ్తారు .. పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టరు. తన మేటర్ లో వేలు పెడితే ఫింగర్ కట్ చేస్తాడు. అలాంటి గట్స్ ఉన్న ఘట్టమనేని వారసుడు ఈ మహేష్ బాబు . కాగా మహేష్ బాబు […]
సెకండ్ ఇన్నింగ్స్ లో స్టన్నింగ్ డెసిషన్..”వేశ్య” పాత్రలో కాజల్ అగర్వాల్..!?
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ అయినా చేయగలగాలి. అప్పుడే ఆమె హీరోయిన్గా సక్సెస్ అవ్వగలదు . అయితే చాలామంది హీరోయిన్స్ కెరియర్ స్టార్టింగ్ లో కన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనే వాటిపై దృష్టి పెడుతున్నారు. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సైతం అదే పని చేస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని గ్లామర్ డాల్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ..సెకండ్ ఇన్నింగ్స్ లో […]









